BigTV English

Cabinet Meeting: ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే..?

Cabinet Meeting: ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే..?

Telangana Cabinet Meet to be held: ఆగస్టు 1న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ కానున్నది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా భేటీలో పాల్గొననున్నారు.


Also Read: స్మితా సభర్వాల్ పై మంత్రి కొండా సురేఖ రియాక్షన్

అయితే, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2న ముగియనున్నాయి. నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై చర్చ తరువాత ద్రవ్య వినిమియ బిల్లుకు ఈ నెల 31న అసెంబ్లీ ఆమోదం తెలపనున్నది. ఆ తరువాత ఆగస్టు 2న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. కాగా, అసెంబ్లీ సమావేశాల ముగింపునకు ఒక్క రోజు ముందు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుండడం ఆసక్తిగా మారింది. జాబ్ క్యాలెండర్, రైతు భరోసా గైడ్ లైన్స్ తో పాటు ఇతర పలు కీలక అంశాలపై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు టాక్.


Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×