E-Paper
Advertisement

Ratan Funeral last rites live updates: కాసేపట్లో రతన్ టాటా అంతిమయాత్ర

Ratan Funeral last rites live updates: కాసేపట్లో రతన్ టాటా అంతిమయాత్ర
Advertisement

Ratan Tata Funeral last rites live updates: కాసేపట్లో ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానున్నది. ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్ లో ఉన్న ఆయన పార్థివ దేహాన్ని రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన అంతియాత్ర ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రముఖులు, ప్రజలు అక్కడికి వస్తున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×