E-Paper
Advertisement

Sam Pitroda: శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా

Sam Pitroda: శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా
Advertisement

Sam Pitroda: కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపగా.. ఆయన శామ్ పిట్రోడా రాజీనామాను ఆమోదించారు.

శామ్ పిట్రోడా ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వివాదం సద్దుమనగక ముందే ఆయన బుధవారం ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ సహా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

భారతీయుల రూపురేఖలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగా దేశవ్యాప్తంగా వివాదం చెలరేగగా.. పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ తీవ్రంగా ఖడించారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×