BigTV English

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన బో** మూవీ.. రొమాంటిక్ సీన్స్ చూస్తే ఇక అంతే..

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన బో** మూవీ.. రొమాంటిక్ సీన్స్ చూస్తే ఇక అంతే..

Best Movie In OTT : రొమాంటిక్ సినిమాలు ఈ మధ్య తగ్గాయని తెలుస్తుంది. ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలతో పాటుగా హారర్ సినిమాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.. ఇక ఒకటో రెండో సినిమాలు వచ్చినా కూడా అవి థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ఇక ఓటీటీలోకి వచ్చి మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి. ఇకపోతే తాజాగా మరో బో*ల్డ్ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి నటించిన ఈ మూవీ విక్కీ విద్యా కా వో వాలా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. బెడ్ రూమ్‌లో ఏకాంతంగా గడిపే సీన్స్ ఈ మూవీలో ఎక్కువగా ఉన్నాయని విడుదలైన సమయంలో అన్నారు. ఆ ఇక్కడకు వస్తే ఇక యూత్ కు పండగే.. ఆ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం..


గత ఏడాది బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న యానిమల్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆ మూవీలో బో*ల్డ్ బ్యూటీగా ఈ అమ్మడు నటించింది. ఇదే సంవత్సరంలో విక్కీ విద్యా కా వో వాలా వీడియో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రానికి రాజ్ షాందియా దర్శకత్వం వహించారు.. రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ బో*ల్డ్ బ్యూటి, సీనియర్ హీరోయిన్ మల్లికా షెరావత్ కీలక పాత్ర పోషించింది. అలాగే, ఇందులో విజయ్ రాజ్, మస్త్ అలీ, అర్చన పురణ్ సింగ్, బిగ్ బాస్ బ్యూటి షెహనాజ్ గిల్, టికు తల్సానియా, ముఖేష్ తివారి వంటి పాపులర్ నటులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీకి దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ ను పెట్టినట్లు తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 55.51 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సుమారు రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాను కాస్తా బోల్డ్ సీన్స్ యాడ్ చేసి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. హీరో హీరోయిన్‌కు కొత్తగా పెళ్లి అవుతుంది.. అయితే వారి ఫస్ట్ నైట్ ను ఎప్పటికి గుర్తుండిపోయేలా భద్ర పరుచుకోవాలని వీడియోను రికార్డు చేస్తారు. దాన్ని ఒక సిడిలో పెట్టుకుంటారు. అయితే ఆ సిడిని భద్రంగా దాచుకుంటారు. ఒకరోజు హీరో, హీరోయిన్ లేని సమయంలో దొంగలు పడి ఆ సీడిని దొంగతనం చేస్తారు. ఫస్ట్ నైట్ వీడియో బయటకు లీక్ అయితే ఎలా అని టెన్షన్ పడుతుంటారు. మరి ఆ సీడీ వారికి దొరికిందా? వారి ప్రైవేట్ వీడియోను ఎవరైనా చూసారా? సీడీని కోసం పడ్డ కష్టాలు? చివరికి సిడి దొరికిందా అనేది ఈ మూవీ స్టోరీ. థియేటర్లలో మంచి టాక్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Tags

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×