BigTV English

OTT Movie : అందానికి రుచిమరిగిన గురువు… సన్యాసిని సంసారిని చేసే కుర్రాడు … ఇవేం బోల్డ్ సీన్స్ రా బాబూ

OTT Movie : అందానికి రుచిమరిగిన గురువు… సన్యాసిని సంసారిని చేసే కుర్రాడు … ఇవేం బోల్డ్ సీన్స్ రా బాబూ

OTT Movie : మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒకప్పుడు రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా వచ్చాయి. మలయాళం సినిమాలంటే షకీలా లాంటి శృంగార తారలు గుర్తుకు వస్తారు. సినిమాలలో కూడా రొమాన్స్ ను ఓ రేంజ్ లో చూపిస్తారు. అలాగే బెంగాలీ సినిమాలలో కూడా పడక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ మూవీ ఇంట్లో నుంచి మారిపోయి, ఒక సన్యాసం స్వీకరించిన మహిళతో సంబంధం పెట్టుకునే ఒక అబ్బాయి చుట్టూ స్టోరీ తిరుగుతుంది.  ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఈ బెంగాలీ రొమాంటిక్ మూవీ పేరు ‘కాస్మిక్ సెక్స్’ (Cosmic Sex). 2013 లో వచ్చిన ఈ బెంగాలీ మూవీకి అమితాబ్ చక్రవర్తి దర్శకత్వం వహించారు.  దీనిని పుతుల్ మహమూద్ నిర్మించారు. సెక్స్, ఆధ్యాత్మికత మధ్య అనుబంధాన్ని ఈ మూవీలో చూపించారు. ఈ మూవీలో బో*ల్డ్ సీన్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఈ రొమాంటిక్ మూవీ పెద్దలకు మాత్రమే. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడండి. ఒక సన్యాసితో సంబంధం పెట్టుకునే కుర్రాడు, అతన్ని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడే హిజ్రాతో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రొమాంటిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

కృప తన తల్లి చనిపోవడంతో దిగులుగా ఉంటాడు. తండ్రి వేరొక మహిళతో సంబంధం పెట్టుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళతో కృప క్లోజ్ గా డాన్స్ చేస్తాడు. ఇది చూసిన తండ్రి కృప మీద కోప్పడతాడు. ఈ క్రమంలోనే తండ్రిని గట్టిగా నెట్టడంతో, అతనికి దెబ్బ తగిలి చనిపోతాడు. ఇది చూసి భయపడిన కృప ఇంట్లో నుంచి పారిపోతాడు. ఒక వేశ్య గృహంలో చిక్కుకుంటాడు. అక్కడ ఒక హిజ్రా ఇతన్ని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతుంది. అక్కడి నుంచి కూడా పారిపోయి ఒక నది తీరాన సేద తీరుతుంటాడు. అక్కడ సాధవి అనే మహిళ కృపకి కనిపిస్తుంది. ఆమె అచ్చం తన తల్లిలా ఉంటుంది. ఆమె వెనుకే అతను కూడా వెళ్తాడు. సాధవి ఒక ఆశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. ఆమె వయసుకు వచ్చాక శృంగారం ఎలా చేయాలో కూడా గురువు నేర్పిస్తాడు. సన్యాసం తీసుకున్నాకూడా కోరికలు చంపుకోకూడదని గురువు చెప్తాడు.

ఇప్పుడు కృపతో కూడా సాధవి బట్టలు లేకుండా నిల్చుంటుంది. తల్లి పోలిన రూపం కావడంతో, ఆ పని చేయడానికి వెనకాడుతాడు కృప. ఆ తర్వాత ఆగలేక మళ్లీ ఆమెతో ఏకంతంగా గడుపుతాడు. ఇలా వీళ్ళిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేక పోతారు. ఆ తర్వాత ఇతని కోసం హిజ్రా రౌడీ లను తీసుకొని వస్తుంది. నువ్వు లేకుండా నేను లేనని చెప్తుంది హిజ్రా. అక్కడ అనుకోకుండా సాధవి ఒక ప్రమాదానికి గురి అవుతుంది. చివరికి కృప ఎవరిని ప్రేమిస్తాడు ? అతని జీవితం ఎటువెళ్తుంది? సాధవికి జరిగిన ప్రమాదం ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ మూవీని చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×