Friday OTT Movies : ప్రతి వారం సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీలోకి ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వారంలో శుక్రవారం వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఇవాళ వసస్తున్న నిమాలన్నీ శుక్రవారం రోజునే రిలీజ్ అవుతుంటాయి. ప్రతి శుక్రవారం సినీ లవర్స్ ను అలరించడానికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఇవాళ శుక్రవారం కూడా ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేసాయి ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
సిని లవర్స్ ని ఆకట్టుకునేందుకు ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగు మూవీ బ్యాండ్‌మేళంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు జీవీ ప్రకాశ్ హ్యాపీ రాజ్ డబ్బింగ్ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే అన్ని కలిపి దాదాపు 20 చిత్రాలు రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు.. ఎక్కడ? ఏ మూవీ రాబోతుందో వివరాల్లోకి వెళ్లి చూసేద్దాం..
అపెక్స్ – ఏప్రిల్ 24
నుక్కడ్ నాటక్ – ఏప్రిల్ 24
ఈఫ్ విషెస్ కుడ్ కిల్ – ఏప్రిల్ 24
నీ ఫరెవర్ – ఏప్రిల్ 24
సోనిక్ 3 ది హెడ్జ్ హగ్ – ఏప్రిల్ 24
ఆన్ కామన్ వాలర్ – ఏప్రిల్ 24
మై డ్రెస్ అప్ డార్లింగ్ – ఏప్రిల్ 25
28 ఇయర్స్ లేటర్స్ – ఏప్రిల్ 26
ప్రతి ఛాయ – ఏప్రిల్ 24
24 హిందీ వెబ్ సిరీస్ – ఏప్రిల్ 24
జేసీ ది యూనివర్సిటీ – ఏప్రిల్ 24
బ్యాండ్ మేళం – ఏప్రిల్ 24
జిరాక్స్ – ఏప్రిల్ 24
హ్యాపీ రాజ్ – ఏప్రిల్ 24
నాటీ బిజినెస్ – ఏప్రిల్ 24
మార్టీ సుప్రీమ్ – ఏప్రిల్ 24
న్యూ బండిల్స్ సీజన్ 2 – ఏప్రిల్ 24
ఇంబార్షల్ కాంబాట్ – ఏప్రిల్ 24
గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ – ఏప్రిల్ 24
మై బ్రదర్ ది మీనోటర్ – ఏప్రిల్ 24
నో అదర్ చాయిస్ – ఏప్రిల్ 24
సౌండ్ ఆఫ్ ఫాలింగ్ – ఏప్రిల్ 24
ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేసాయి. అయితే ఈ వారం ఎక్కువగా బ్యాండ్ మేళం మూవీ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు.. ఈ సినిమాని ఓటీటీలో ఎప్పుడు ఎప్పుడు చూద్దామని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. దీంతో పాటుగా మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ఏది ఏమైనా కూడా ఈవారం మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి. దాదాపు 20 సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి..