E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ మూవీస్..ఆ నాలుగు వెరీ స్పెషల్..

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ మూవీస్..ఆ నాలుగు వెరీ స్పెషల్..
Advertisement

Friday OTT Releases : చూస్తుండగానే మరో శుక్రవారం వచ్చేసింది.. గతవారంతో పోలిస్తే ఈ వారం కూడా థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఎలాగైతే పోయిన వారం రెండు సినిమాలు జనాలకు ఆసక్తిని కలిగించిందో అదే విధంగా ఈవారం కూడా రెండు సినిమాలపై కాస్త బజ్ ఎక్కువగానే ఉన్నాయి.. టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు నటించిన డెకాయిట్, అలాగే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాలు ప్రస్తుతం జనాలకు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్లోకి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీ లో కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. ఒకసారి ఆ శుక్రవారం ఓటీటీ సినిమాలు ఏవో చూసేద్దాం..

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే.. ఇవాళ ఒక్కరోజే దాదాపు 14 సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. తాయ్ కిజవి , తూ యా మైన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు ఆసక్తిని పెంచుతున్నాయి. వీటితో పాటుగా హాలీవుడ్ చిత్రాలు, మరికొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు కూడా రాబోతున్నాయి. మరి ఈ శుక్రవారం ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. 

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

తు యా మై (హిందీ మూవీ – ఏప్రిల్ 10)

త్రాష్ (ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 10)

అమెజాన్ ప్రైమ్..

Advertisement

క్యాండీ అండ్ ది పిజ్జా గర్ల్ (హిందీ మూవీ – ఏప్రిల్ 10)

జియో హాట్‌స్టార్..

తాయి కిళవి (తమిళ మూవీ – ఏప్రిల్ 10)

సోనీ లివ్..

తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ – ఏప్రిల్ 10)

జీ5..

ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్ – ఏప్రిల్ 10)

సన్ నెక్స్ట్..

హాళ్ (మలయాళ మూవీ – ఏప్రిల్ 10)

కనిమంగంళం కొవిలకమ్ (మలయాళ మూవీ – ఏప్రిల్ 10)

ఆపిల్ టీవీ ప్లస్..

ఔట్ కమ్ (ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 10)

లయన్స్ గేట్ ప్లే..

వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ – ఏప్రిల్ 10)

వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది.. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఏ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.. ఇకపోతే ఈ సమ్మర్ కి స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.. ఈ ఏడాది ఫ్యాన్ ఇండియా హీరోల సినిమాలు చాలావరకు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి… ముఖ్యంగా గ్లోబల్ సార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు వస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..

Tags

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×