E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఒక్కరోజే 14 సినిమాలు.. ఎందులో ఏ మూవీని చూడొచ్చంటే..?

Friday OTT Releases : శుక్రవారం ఒక్కరోజే 14 సినిమాలు.. ఎందులో ఏ మూవీని చూడొచ్చంటే..?

Friday OTT Releases : ప్రతినెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు జనాలకు బాగా కనెక్ట్ అవుతుంటాయి. థియేటర్లలోకి మాత్రమే కాదు ఓటీటీలోకి కూడా ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వారంలో శుక్రవారం వెరీ స్పెషల్ అని చెప్పాలి. సిటీలోకి సినిమాలన్నీ శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంటాయి. ప్రతి శుక్రవారం సినీ లవర్స్ ను అలరించడానికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇవాళ శుక్రవారం నాడు కూడా ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేసాయి ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

 

ప్రముఖ ఓటీటీ సంస్థలు తమ ప్రేక్షకులకు కొత్త కంటెంట్ సినిమాలను అందించాలని థియేటర్లలో విడుదలైన కొత్త కంటెంట్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ముందుకు సినిమాలను భారీ ధరలు చెల్లించి బుక్ చేసుకుంటున్నాయి. ఈ సినిమాలు జియో హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి .. టాలీవుడ్ నుంచి ప్రియదర్శి ప్రేమంటే, చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ నుంచి సినిమాలు వచేస్తున్నాయి. ఇక ఆలస్యం చెయ్యకుండా ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం..

ఈ వారం OTT విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్.. 

నెట్ ఫ్లిక్స్.. 

ప్రేమంటే (తెలుగు సినిమా) – డిసెంబరు 19

రాత్ అఖేలీ హై- ద బన్సాల్ మర్డర్స్ (హిందీ మూవీ) – డిసెంబరు 19

ద గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సినిమా) – డిసెంబరు 19

ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ టాక్ షో) – డిసెంబరు 20

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) – డిసెంబరు 19

హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 19

సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) – డిసెంబరు 19

జియో హాట్ స్టార్..

మిసెస్ దేశ్‌పాండే (హిందీ సిరీస్) – డిసెంబరు 19

ఫార్మా (తెలుగు డబ్బింగ్ సిరీస్) – డిసెంబరు 19

సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) – డిసెంబరు 19

జీ5..

నయనం (తెలుగు సిరీస్) – డిసెంబరు 19

డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ (మలయాళ సినిమా) – డిసెంబరు 19

సన్ నెక్స్ట్..

దివ్యదృష్టి (తెలుగు సినిమా) – డిసెంబరు 19

ఉన్ పార్వైల్ (తమిళ మూవీ) – డిసెంబరు 19

ఆపిల్ ప్లస్ టీవీ..

బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 19

లయన్స్ గేట్ ప్లే. 

రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 19

ఈవారం ఏకంగా 14 సినిమాలు లవర్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త తక్కువగానే సినిమాలు ప్రచారం అవుతున్న సరే అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తున్నాయి.. ఎక్కువగా ప్రేమంటే చిత్రం కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. అలాగే సంతాన ప్రాప్తిరస్తు కూడా మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది.. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు వెబ్ సిరీస్ కూడా జనాలని ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు? నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయ్యండి..

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×