E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఒక్కరోజే బోలెడు సినిమాలు.. ఏ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..?

Friday OTT Releases : శుక్రవారం ఒక్కరోజే బోలెడు సినిమాలు.. ఏ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

Friday OTT Releases : పండగలు వస్తే కొత్త సినిమాలకు కొదవలేదు.. ఇక సంక్రాంతి వచ్చిందంటే సినిమాల సందడి మాములుగా లేదు.. స్టార్ హీరోలు నటించిన సినిమాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి కొత్త సినిమాలు మాత్రమే కాదు. థియేటర్లలోకి మాత్రమే కాదు ఓటీటీలోకి కూడా ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వారంలో శుక్రవారం వెరీ స్పెషల్ అని చెప్పాలి. సినిమాలన్నీ శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంటాయి. ప్రతి శుక్రవారం సినీ లవర్స్ ను అలరించడానికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇవాళ శుక్రవారం నాడు కూడా ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

ప్రముఖ ఓటీటీ సంస్థలు తమ ప్రేక్షకులకు కొత్త కంటెంట్ సినిమాలను అందించాలని థియేటర్లలో విడుదలైన కొత్త కంటెంట్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ముందుకు  భారీ ధరలు చెల్లిస్తున్నాయి.  ఈ సినిమాలు జియో హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్,  అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్లాట్‌ ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి .. టాలీవుడ్ నుంచి గుర్రం పాపిరెడ్డి, 120 బహదూర్, భా, భా, బ వంటి సినిమాలతో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ నుంచి సినిమాలు వచేస్తున్నాయి. ఇక ఆలస్యం చెయ్యకుండా ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం..

ఈ శుక్రవారం OTT విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్.. 

నెట్ ఫ్లిక్స్.. 

Advertisement

క్యాన్ థిస్ లవ్ బి ట్రాన్సులేటెడ్ – జనవరి 16

ది రిప్ – జనవరి 16

అమెజాన్ ప్రైమ్ వీడియో..

Advertisement

120 బహదూర్ – జనవరి 16

జీ5..

సాఫియా – జనవరి 16

భా. భా. బ – జనవరి 16

గుర్రం పాపిరెడ్డి – జనవరి 16

ఆపిల్ ప్లస్ టీవీ..

హైజాక్ సీజన్ – జనవరి 16

Also Read :శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అన్ని సూపర్ హిట్టే…

ఈ సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు థియేటర్ల లోకి వచ్చేసాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు సినిమాలు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యాయి.. స్టార్ హీరో సినిమాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఇకపోతే ఓటీటీ లోకి కూడా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఈవారం ఏకంగా 9 సినిమాలు లవర్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త తక్కువగానే సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తున్నాయి.. ఎక్కువగా హైజాక్ సీజన్ 2 చిత్రం కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు వెబ్ సిరీస్ కూడా జనాలని ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు? నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేసేయ్యండి..

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×