E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases :  శుక్రవారం సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎప్పుడు లేని హడావిడి ఇవాళ థియేటర్ల వద్ద బాగా కనిపిస్తుంది.. ఎప్పటిలాగే బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే పెద్దగా ఇంట్రెస్టింగ్ మూవీస్ లేవు.. గత వారంతో పోలిస్తే ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు కాబట్టి.. ఇక జనాలు థియేటర్ సినిమాల వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. వీటి సంగతి పక్కన పెడితే ఓటీటీలోకి చాలా సినిమాలు రాబోతున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 21 సినిమాలు ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయి. సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం కరుప్పు పై ప్రస్తుతం జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటితో పాటుగా భూత్ బంగ్లా లాంటి బాలీవుడ్ మూవీపై కూడా ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది. వీటితో రమణి కల్యాణం అనే తెలుగు సినిమా ఓటీటీలోకి రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏ ఓటీటీలోకి రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..

అమెజాన్ ప్రైమ్..

Advertisement

రాఖ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12

కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూన్ 12

Advertisement

విజిల్(ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12

డాగ్‌ 51 (ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 12

ఓవర్‌ యువర్ డెడ్ బాడీ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12

ఎవరీ ఇయర్ ఆఫ్టర్‌ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12

సన్ నెక్ట్స్..

రమణి కల్యాణం (తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- జూన్ 12

నెట్‌ఫ్లిక్స్..

భూత్ బంగ్లా (హిందీ హారర్ కామెడీ సినిమా)- జూన్ 12

ఐ యామ్ ఫ్రాంకెల్డా (మెక్సికన్ స్టాప్ మోషన్ మూవీ)- జూన్ 12

ది పాలిగమిస్ట్ (సౌత్ ఆఫ్రికన్ సూపర్‌నోవెల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12

మెటర్నల్ ఇన్‌స్టింక్ట్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- జూన్ 12

అవుట్‌ లాస్ట్ ది జంగిల్- (హాలీవుడ్ కాంపిటీషన్ రియాలిటీ సర్వైవల్ వెబ్ సిరీస్)- జూన్ 12

ది రెస్ట్ ఈజ్‌ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ పాడ్‌కాస్ట్)- జూన్ 12

ఆహా ..

ష్ సీజన్ 3 (తెలుగు బోల్డ్ రొమాంటిక్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- జూన్ 12

జీ5..

మా హై నా (హిందీ రియాలిటీ షో)- జూన్ 12

తార్ఖతా (బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 12

జియో హాట్‌స్టార్..

దృఢమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రోసీజరల్ డ్రామా సినిమా)- జూన్ 12

అలైస్ అండ్ స్టీవ్ సీజన్ 1 (బ్రిటీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12

బిలో డెక్‌ మెడిటెరియన్-సీజన్ 11 (ఇంగ్లీష్ రియాలిటీ లై‌ఫ్‌స్టైల్, ట్రావెల్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 12

హెచ్‌బీఓ మ్యాక్స్..

దె విల్ కిల్ యూ (ఇంగ్లీష్ హారర్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 12

ఈవారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవు. రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ప్రస్తుతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతుంది.. 300 కోట్లకు పై వసూళ్లను అందుకుంది.. ఇక జనాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. థియేటర్లలోకి భూత్ బంగ్లా, కరుప్పు డబ్బింగ్ చిత్రాలే రిలీజయ్యాయి. ఇక్కడ వచ్చే సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో వీటికి డిమాండ్ అప్పుడే పెరిగిపోయింది. దీంతో పాటుగా మలయాళంలోని పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి.. ఇకపోతే ఈ నెలలో స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి.. దాదాపు ఈ నెల మొత్తం స్టార్ హీరోల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ప్రతి ప్లాట్ ఫామ్ చాలా సినిమాలు బోలెడు రాబోతున్నాయి.. ఇక మరి ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×