E-Paper
Advertisement

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ మూవీస్.. మూవీ లవర్స్ కు పండగే..!

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ మూవీస్.. మూవీ లవర్స్ కు పండగే..!
Advertisement

Friday OTT Releases :  ప్రతి శుక్రవారం సినిమాలు కొత్తవి రిలీజ్ అవుతూ ఉంటాయి.. శుక్రవారం వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువే అన్న విషయం తెలిసిందే. గతవారంతో పోలిస్తే ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే థియేటర్లలో రిలీజ్ అవ్వడం లేదు.. ఎందుకంటే యుద్ధం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో ఈవారం థియేటర్లలో రిలీజ్ కావాల్సిన స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ఉగాదికి షిఫ్ట్ అయ్యాయి. ఈ ఉగాదికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ , బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 ఉగాది రేసులో పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా స్టార్ హీరోల సినిమాలు కావడంతో ఈ పండగ వాతావరణం సందడిగా ఉంటుంది.. ఈ రెండింటిలో ఏది విన్నర్ గా నిలుస్తుందో అన్నది తెలియాల్సి ఉంది..

ఇక ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. ఈ వారం ఓటీటీలోకి స్టార్ హీరోల లేటెస్ట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. దాదాపు 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. వీటిలో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, విశ్వక్ సేన్ నటించిన ఫంకీ మూవీ, రాజీవ్ కనకాల నవాబ్ కేఫ్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలు గత నెలలో రిలీజ్ అయ్యాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఇప్పుడు ఓటిటిలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

హాట్‌స్టార్‌..

Advertisement

జూటోపియా 2 – మార్చి 13

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ – మార్చి 13

Advertisement

ది ఫ్యామిలీ ముల్లెన్ – మార్చి 15

ది మ్యాడిసన్ – మార్చి 15

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో..

ఆస్పిరెంట్‌ సీజన్‌ 3(హిందీ)- మార్చి 13

నెట్‌ఫ్లిక్స్‌..

వర్జిన్‌ రివర్‌ సీజన్‌ 7 -మార్చి 12

ఫాటల్‌ సెడక్షన్‌ సీజన్‌ 3-మార్చి 13

దట్‌ నైట్‌-మార్చి 13

ఫంకీ – మార్చి 13

జీ5..

పూకీ – మార్చి 13

భర్త మహాశయులకు విజ్ఞప్తి – 13

ఆంధ్ర ప్యార్‌ 2.0 -మార్చి 14

ల్యాండ్‌లార్డ్ – మార్చి 13

ఈటీవీ విన్..

నవాబ్ కేఫ్ – మార్చి 12

సన్ నెక్స్ట్..

నాంగల్ – మార్చి 13

షేమారూమి..

నంఖటై – మార్చి 12

గతవారంతో పోలిస్తే ఈ వారం తక్కువ సినిమాలే రిలీజ్ అవ్వడంతో జనాలు వీటినే చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లలో కొత్త సినిమాలేవి రిలీజ్ అవ్వకపోవడంతో ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో నాలుగైదు సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీటిని మిస్ అవ్వకుండా మీకు నచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.

ఉగాదికి రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే.. ఈ సమ్మర్ లో మొదటగా ఉగాది సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అలాగే రణవీర్ సింగ్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇక మిగిలిన సినిమాలు అన్నీ కూడా ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. మరి ఈ సమ్మర్ లో ఏ మూవీ బాక్స్ ఆఫీస్ విన్నర్గా నిలుస్తుందో తెలియాలంటే మిస్ అవ్వకుండా అన్ని సినిమాలను చూసేయాల్సిందే..

Tags

Related News

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

Big Stories

Advertisement
×