E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే..
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది అంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రతివారం బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఈ వారం మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలయితే రిలీజ్ అవ్వలేదు. మళ్లీ ఉగాది పండుగకు చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇక ఈ శుక్రవారం టీవీ చానల్స్ లలోకి స్టార్ హీరోలా సూపర్ హిట్ చిత్రాలు రాబోతున్నాయి. ఏ ఏ ఛానల్ లో ఏ హీరోల సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పుట్టింటికి రా చెల్లి

మధ్యాహ్నం 3. 30 గంటలకు – శ్రీఆంజనేయం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బలరాం

ఉదయం 10 గంటలకు – ఆహ్వానం

మధ్యాహ్నం 1 గంటకు – మేజర్ చంద్రకాంత్‌

సాయంత్రం 4 గంటలకు – బిల్లా

రాత్రి 7 గంటలకు – కాటమరాయుడు

రాత్రి 10 గంటలకు – పెళ్లి పుస్తకం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

ఉదయం 9 గంటలకు – భీమ

మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు2

సాయంత్రం 3.30 గంటలకు – జులాయి

రాత్రి 6 గంటలకు – కొత్త బంగారు లోకం

రాత్రి 9 గంటలకు – S/O సత్యమూర్తి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అసుర

ఉదయం 8 గంటలకు – హంగామా

ఉదయం 11 గంటలకు – మొదటి సినిమా

మధ్యాహ్నం 2 గంటలకు – మాలిక్‌

సాయంత్రం 5 గంటలకు – చావు కబురు చల్లగా

రాత్రి 7.30 గంటలకు – యువసేన

రాత్రి 11గంటలకు – హంగామా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఎర్ర మందారం

ఉదయం 10 గంటలకు – ఊరికి ఉపకారి

మధ్యాహ్నం 1 గంటకు – ఆదిత్య 369

సాయంత్రం 4 గంటలకు – ఖైదీ

రాత్రి 7 గంటలకు – నిన్నే పెళ్లాడుతా

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 3 గంటలకు – పండగ చేస్కో

ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – నువ్వే కావాలి

జీతెలుగూ..

ఉదయం 3 గంటలకు – పండగ చేస్కో

ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కొత్త జంట

ఉదయం 9 గంటలకు – సికిందర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మెకానిక్ రాఖీ

మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా

సాయంత్రం 6 గంటలకు – F3

రాత్రి 9 గంటలకు – దాస్‌కీ ధమ్కీ

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – ఖాకీ

ఉదయం 9 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 11 గంటలకు – అత్తారింటికి దారేది

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×