E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Friday OTT Releases : శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Friday OTT Releases : శుక్రవారం వచ్చేసిందంటే సినిమాలు కూడా కొత్తవి వచ్చేస్తున్నాయని అర్థం. ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. థియేటర్లలో ఈ వారం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అఖండ 2 మూవీ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికీ ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడటంతో మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో పాటుగా అనుపమ పరమేశ్వరన్ నటించిన లాక్ డౌన్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెలంతా కొత్త సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నారు. వీటితో పాటుగా ఓటీటీలో కూడా సరికొత్త కథలతో సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీ ల్లోకి వచ్చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపుగా 15 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. గత నెలలో విడుదలై మంచి టాక్ ను అందుకున్న కొన్ని సినిమాలు రానున్నాయి. అందులో రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలు కాస్తా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.. అలాగే ధూల్ పేట్‌ పోలీస్ స్టేషన్ లాంటి తెలుగు వెబ్ సిరీస్‌, డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. మరి ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జీ5..

Advertisement

ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) – డిసెంబరు 05

ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ సిరీస్) – డిసెంబరు 05

Advertisement

బే దునే తీన్ (మరాఠీ సిరీస్) – డిసెంబరు 05

పరియా(బెంగాలీ యాక్షన్‌ థ్రిల్లర్)- డిసెంబరు 05

నెట్‌ఫ్లిక్స్..

ద గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు మూవీ) – డిసెంబరు 05

ది బ్యాడ్ గాయ్స్- బ్రేకింగ్ ఇన్- (యానిమేషన్ సిరీస్)- డిసెంబర్ 06

జియో హాట్‌స్టార్..

డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 05

ఆహా..

ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – డిసెంబరు 05

సన్ నెక్స్ట్..

అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) – డిసెంబరు 05

సోనీ లివ్..

కుట్రమ్ పురిందవన్ (తమిళ సిరీస్) – డిసెంబరు 05

ఆపిల్ టీవీ ప్లస్..

ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 05

సన్ నెక్స్ట్..

అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) – డిసెంబరు 05

ఇవి ఈ వారం డేట్ ను లాక్ చేసుకున్న సినిమాలు. మరికొన్ని సినిమాలు సడెన్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక గత వారంతో పోలిస్తే ఈవారం కొత్త సినిమాలు ఎక్కువగా స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. అందులో రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్, డియస్ ఈరే సినిమాలు ఆసక్తిగా అనిపిస్తున్నాయి. మరి ఈ వీకెండ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో అఖండ 2 సందడి కనిపిస్తుంది. బోయపాటి ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ఈనెల చివరన క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలా సినిమాలు విడుదల కానున్నాయి. మొత్తానికి ఈ ఏడాది చివరన బోలెడు సినిమాలు సరికొత్త కంటెంట్ తో పే చూపులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఏ సినిమా ఇలాంటి టాక్ సిద్ధం చేసుకుని విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

Tags

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×