E-Paper
Advertisement

Brahmamudi Kalyan : ‘బ్రహ్మముడి’  కళ్యాణ్ లవ్ స్టోరీ.. పెళ్లి అలా జరిగిపోయిందా..?

Brahmamudi Kalyan : ‘బ్రహ్మముడి’  కళ్యాణ్ లవ్ స్టోరీ.. పెళ్లి అలా జరిగిపోయిందా..?
Advertisement

Brahmamudi Kalyan : బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో ఒకటి బ్రహ్మముడి.. ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతుంది. ఈ ఛానెల్ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో ఇది ఒకటి. ఇందులో రాజ్, కావ్యల పాత్రలు సీరియల్ కు మెయిన్ రోల్స్.. రాజ్ సోదరుడిగా నటిస్తున్న కళ్యాణ్ అసలు పేరు కిరణ్ కాంత్. సీరియల్ లో తమ్ముడి క్యారెక్టరే అయినా మంచి ఇంపార్టెంట్ రోల్.. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని తన కుటుంబ సంతోషం కోసం ఏదైన చేసేవాడు. కళ్యాణ్ సీరియల్లో మృధుస్వభావి.. ఇతని పర్సనల్ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్ లో వెతుకుతున్నారు. కిరణ్ లవ్ స్టోరీ గురించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అతని లవ్ స్టోరీ ఎలా మొదలైంది.. చివరకు ఎలా పెళ్లి అయ్యింది.. ఆ స్టోరీ లో ట్విస్టులు ఏమైనా జరిగాయా వంటివి ఇప్పుడు తెలుసుకుందాం..

కిరణ్ కాంత్ లవ్ స్టోరీ.. 

కిరణ్ కాంత్ తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతను ఇప్పటివరకు చేసిన ప్రతి సీరియల్స్ మంచి టాక్ ను అందుకున్నాయి. సీరియల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా తనకు పెళ్లయింది. అంటే అతనిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. ప్రేమ పెళ్లి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన లవ్ స్టోరీ ఆసక్తి కర విషయాలను పంచుకున్నారు. రియల్ లైఫ్ లో కిరణ్ కాంత్ భార్య ప్రేరణి. ఫ్యామిలీతో మంచి టైమ్ స్పెండ్ చేసే కిరణ్ కాంత్ సరదాగా టైమ్ స్పెండ్ చేసిన పిక్స్ చేస్తుంటాడు. వీరిద్దరి ప్రేమలో ప్రపోజల్ అనేవి లేవు.. కేవలం ఐదు నెలల్లో ఇష్టపడ్డ అమ్మాయి గురించి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మొదట వద్దని అన్నా కూడా ఇద్దరు కలిసి ఒప్పించడంతో ఒప్పుకున్నారు. మొత్తానికి అతని పెళ్లి అలా జరిగింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.. పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పలేదు.

Advertisement

Also Read :
కాళ్ల దగ్గర అమ్మాయి.. హీరో ధనుష్‌కి ఎంత అహంకారం.. వీడియో వైరల్..

ఒక్క సీరియల్ కు ఇతని రెమ్యూనరేషన్..? 

బ్రహ్మముడి కళ్యాణ్ గతంలో చాలా సీరియల్స్ లలో నటించాడు. అవి అన్ని కూడా మంచి గుర్తింపును అందించాయి. విజయవాడకు చెందిన కిరణ్ కాంత్ కేఎల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. పౌర్ణమి, అమ్మ ,ఉయ్యాల జంపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గుప్పెడంతమనసు, బ్రహ్మముడి సీరియల్స్ లలో నటించాడు. వీటితో పాటుగా మరికొన్ని సీరియల్స్ లలో నటిస్తున్నాడు. త్వరలోనే వాటి గురించి తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సీరియల్స్ లలో నటించే వాళ్లకు రెమ్యూనరేషన్ డైలీ పేమెంట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కు ఒక్కరోజుకు 15 వేలు ఉంటుందని తెలుస్తుంది. ఆ లెక్కన చూస్తే నెలలో 25 రోజుల వరకు షూటింగ్ ఉంటుంది.. అంటే నెలలు లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ కుర్రాడు తెలుగు వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×