BigTV English

OTT Movie : మోడలింగ్ చేయాలని వస్తే మంచం ఎక్కించారు … రొమాన్స్ లో ఇన్ని రకాలా … ఇవేం సీన్స్ రా నాయనా

OTT Movie : మోడలింగ్ చేయాలని వస్తే మంచం ఎక్కించారు … రొమాన్స్ లో ఇన్ని రకాలా … ఇవేం సీన్స్ రా నాయనా

OTT Movie : రొమాంటిక్ సినిమాలంటే మొదటిగా హాలీవుడ్ సినిమాల వైపే చూస్తారు. ఈ సినిమాలలో కొన్ని సీన్స్ కు మంచాలు కూడా విరిగిపోతాయి. అంతలా రొమాన్స్ తో పిచ్చెక్కించేలా చేస్తుంటాయి కొన్ని సినిమాలు. అటువంటి మూవీని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ మూవీలో మోడల్ అవ్వాలనుకునే ఒక అమ్మాయి వ్యభిచారి అవుతుంది. ఎవరితో పడితే వాడితో రొమాన్స్ చేసి డబ్బులు సంపాదిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘గర్ల్స్ టు బై’ (Girls To buy). 2021 లో వచ్చిన ఈ రొమాంటిక్ ఎరోటిక్ డ్రామా మూవీకి మరియా సడోవ్స్కా దర్శకత్వం వహించారు. ఇందులో పౌలినా గాజ్కా, ఓల్గా కాలికా, కటార్జినా సాజుక్, గియులియో బెర్రుటి, కటార్జినా ఫిగురా, జాన్ ఎంగ్లెర్ట్, బీటా షిబాక్-ఇంగ్లెర్ట్, అన్నా కర్జ్‌మార్క్‌జిక్, కుబా జుగో నటించారు. ‘గర్ల్స్ టు బై’ అనేది సెక్స్ వర్క్ కోసం దుబాయ్ వెళ్లిన పోలిష్ సెలబ్రిటీల గురించిన కథ. 2018లో పియోటర్ క్రిసియాక్ రాసిన గర్ల్స్ ఫ్రమ్ దుబాయ్ అనే పుస్తకం ఆధారంగా, నిర్మాతగా మారి సినిమా తీయాలని ప్రముఖ గాయకుడు దోడా  నిర్ణయించుకుని తీశారు. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ చాలా పూర్ ఫ్యామిలీలో అతి కష్టం మీద చదువుకుంటుంది. ఈమెకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. దానికోసం అండర్వేర్ ని బెట్ కట్టి మరీ కాంపిటీషన్ కి వెళ్తుంది. ఆ కాంపిటీషన్లో హీరోయిన్ ఓడిపోతుంది. అక్కడ నిక్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అవుతాడు. తనని సుఖ పెడితే లైఫ్ ఇస్తా అంటూ చెప్తాడు. ఆ తరువాత హీరోయిన్ తో మంచం విరిగిపోయేలా రొమాన్స్ చేస్తాడు. అప్పటినుంచి ఆమె జీవితం చాలా మారిపోతుంది. అవకాశాలు కుప్పలు, తెప్పలుగా వస్తాయి. అయితే ఇవన్నీ వ్యభిచారంలోనే ఎక్కువగా ఉంటాయి. ఎవడితో పడితే వాడితో అదే పనిలో ఉంటుంది. చాలామంది ధనవంతులతో హీరోయిన్ కి పరిచయం అవుతుంది. దుబాయి రాజులకు కూడా అమ్మాయిలను సప్లై చేసే స్థాయికి వెళ్ళిపోతుంది. ఇదంతా హీరోయిన్ తల్లికి తెలిసి చాలా బాధపడుతుంది. నువ్వు ఇచ్చే డబ్బులు నాకు వద్దు అంటూ మొహం మీద చెప్పేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి జాక్ పరిచయం అవుతాడు. అతడు నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడతాడు. ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చి తల్లిదండ్రులు జాక్ ని జాగ్రత్తగా ఉండమని చెప్తారు. చివరికి హీరోయిన్ జాక్ ని పెళ్లి చేసుకుంటుందా? వేశ్య గానే మిగిలిపోతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న (Girls To buy) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×