BigTV English

Paradise :  ‘పారడైజ్’ మూవీ స్టోరీ ఇదే.. రిస్క్ వద్దు నాని అంటున్న ఫ్యాన్స్..

Paradise :  ‘పారడైజ్’ మూవీ స్టోరీ ఇదే.. రిస్క్ వద్దు నాని అంటున్న ఫ్యాన్స్..

Paradise :  టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. గతఏడాది రిలీజ్ అయిన రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈరోజు ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే నాని చేస్తున్న సినిమాల్లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పారడైజ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ కు ఇంటర్నెట్ షేక్ అయింది. ముఖ్యంగా నాని నోట శ్రీకాంత్ ఓదెల పలికించిన పదాలు ఆశ్చర్య పరిచాయి.. నాని మూవీ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.


నాని చేస్తున్న ఓ చాలెంజింగ్ రోల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నేచురల్ స్టార్ నాని తన కెరీర్ ప్రారంభం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ను, యువతను మెప్పించేలా సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. నాని కూడా తన నటనలో మరో కోణాన్ని పరిచయం చేసేందుకు కొత్త కొత్త కంటెంట్లతో సినిమాలను చేస్తున్నాడు.. యాక్షన్ సినిమాలకు ఎక్కువగా నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. దసరా, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా మెప్పించాడు. ఈరోజు మూవీలతో యాక్షన్ హీరో అయ్యాడు. ఇప్పుడు దసరాకు సీక్వెల్ గా మరో మూవీ రాబోతుంది. అదే ప్యారడైజ్.. ఇది కొత్తగా ఉంటుందని తెలుస్తుంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో గతంలో వచ్చిన దసరా మూవీతో ఏకంగా రఫ్ లుక్ తో మైండ్ బ్లాక్ చేశారు.. ఇప్పుడు నాని ఆశలన్నీ ఈ చిత్రం పైనే ఉంటుంది. ఇంకా మరోసారి ఈ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంతో ఇంకా రెట్టింపు స్థాయి యాక్షన్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోలో నాని కొత్తగా కనిపిస్తున్నాడు. నాని రెండు జడలత, ముక్కుపుడకలతో కనిపించిన విషయం తెలిసిందే. ఆ విధంగాను నాని ట్రాన్స్ జెండర్ గా కనిపిస్తారని అంటున్నారు. దీనిపై టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


Also Read : నటుడు రవి ప్రకాష్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడో తెలుసా..?

ఇదిలా ఉండగా ఈ మూవీ స్టోరీ లీక్ అయ్యిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 1980 కాలంలో సికింద్రాబాద్లో నివాసం ఉండిన ఓ నిరక్షరాస్యులు, మార్జినలైజ్డ్ ట్రైబల్ గ్రూప్ గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నారని తెలుస్తుంది. అక్కడివారి హక్కుల పై పోరాడుతున్నాడని ఈ చిత్రం స్టోరీ. ఈ సినిమాలో నాని లం… అంటూ వాడిన పదం ఆధారంగానే తమ సంఘానికి నాయకుడు అవుతాడని, ఆ సంఘం సమస్యలను తీర్చేందుకు యుద్ధం కూడా చేస్తాడని తెలుస్తోంది. మరి దీన్ని అలానే చూపిస్తారా? లేదా మూవీని మారుస్తాడా అన్నది తెలియాల్సి ఉంది..

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×