E-Paper
Advertisement

Suspense Thriller OTT : కళ్ళు పోగొట్టే పాడు రోగం… డబ్బు కోసం పాకులాడుతూ కన్నింగ్ ప్లాన్… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Suspense Thriller OTT : కళ్ళు పోగొట్టే పాడు రోగం… డబ్బు కోసం పాకులాడుతూ కన్నింగ్ ప్లాన్… లాస్ట్ ట్విస్ట్ హైలెట్
Advertisement

Suspense Thriller OTT : మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపు తిప్పుకోనివ్వని సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇష్టపని మూవీ లవర్స్ ఉండరమో. ఇలాంటి సినిమాలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ, మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఇంకెందుకు ఆలస్యం… ఈ మూవీ పేరేంటి? కథ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

తమిళ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘కుట్రమే తండనై’ Kuttrame Thandanai 2016. ‘కాకా ముట్టై’ ఫేమ్ డైరెక్టర్ ఎం. మణికందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విధార్థ్, ఐశ్వర్య రాజేష్, పూజా దేవరియా, రహ్మాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా మ్యూజిక్ అందించగా, సినిమాకు టైటిల్ ను కూడా ఆయన సజెషన్ తోనే పెట్టారు. ఈ సినిమా విజన్ డిసీజ్ ఉన్న యువకుడు మర్డర్ మిస్టరీలో ఇరుక్కుపోవడం చుట్టూ సాగుతుంది. ఇప్పుడు Amazon Prime Video, Tentkottaలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : క్లోన్స్ ను తయారు చేసి కొరివి పెట్టే సంపన్నులు… ఈ సైకోలేంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉన్నారు ?

స్టోరీలోకి వెళ్తే…

చెన్నైలో రవి (విధార్థ్) అనే అబ్బాయి క్రెడిట్ కార్డ్ డెబ్ట్ కలెక్టర్‌ గా పని చేస్తాడు. అతనికి రేర్ ఐ డిసీజ్ “టన్నెల్ విజన్” ఉంటుంది . దానివల్ల కళ్లు క్రమంగా మసకబారుతాయి. చుట్టూ చీకటిగా, మధ్యలో చిన్న సర్కిల్ మాత్రమే కనిపిస్తుంది. దానికోసం సర్జరీ చేయించుకోవాలని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. కానీ సర్జరీకి కావలసినంత డబ్బు అతని దగ్గర ఉండదు. రవి ఉండే అపార్ట్‌మెంట్‌లోనే ఒక యంగ్ వుమన్ (స్వాతి అనే పాత్ర) మర్డర్ అవుతుంది. రవి తన రూమ్ విండో నుంచి ఆ మర్డర్‌ను చూస్తాడు. కిల్లర్‌ను పూర్తిగా చూడలేకపోతాడు. కానీ కొన్ని డీటెయిల్స్ ను గుర్తుంచుకుంటాడు. మర్డర్ కేసులో ఇద్దరు సస్పెక్ట్స్ రవిని అప్రోచ్ చేసి, సైలెంట్‌గా ఉండమంటూ భారీ మనీ ఆఫర్ చేస్తారు.

Advertisement

రవి సర్జరీ కోసం డబ్బు కావాలి కాబట్టి ఆ ఆఫర్‌ను యాక్సెప్ట్ చేస్తాడు. కానీ అక్కడితో ఆగడు. ఇద్దరు సస్పెక్ట్స్ నుంచి మరింత మనీ డిమాండ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది అతన్ని రెండు పార్టీల మధ్య ఇరుకున పెడుతుంది. ఇద్దరూ అతన్ని చంపడానికి ట్రై చేస్తారు. మరోవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. రవి తన హైటెండ్ సెన్సెస్ (సౌండ్, స్మెల్ – విజన్ లిమిటెడ్ కాబట్టి ఇతర సెన్సెస్ షార్ప్ అవుతాయి) యూజ్ చేసి మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె ఫ్రెండ్ (ఐశ్వర్య రాజేష్), ఇతర నైబర్స్‌తో ఇంటరాక్ట్ అవుతాడు. కానీ బ్లాక్‌మెయిల్ వల్ల అతని లైఫ్ డేంజర్‌లో పడుతుంది. చేసిన తప్పుకు బాధ పడతాడు. అప్పటికే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. మరి ఆ అమ్మాయిని చంపింది ఎవరు? హీరో సమస్యల నుంచి ఎలా బయట పడ్డాడు? అనేది మూవీలో చూడాల్సిందే.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×