BigTV English
Advertisement

OTT Bold Movie : ముక్కూ మొహం తెలియని వ్యక్తులతో ఆ పని చేస్తే డబ్బే డబ్బు… ఇదెక్కడి అరాచకంరా సామీ

OTT Bold Movie : ముక్కూ మొహం తెలియని వ్యక్తులతో ఆ పని చేస్తే డబ్బే డబ్బు… ఇదెక్కడి అరాచకంరా సామీ

OTT Bold Movie : ఇటీవల కాలంలో ఓటిటి మూవీ లవర్స్ కి థ్రిల్లర్ సినిమాలు చూడడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ గా మారింది. చాలామంది కనీసం రోజుకు ఒక్క థ్రిల్లర్ సినిమా అయినా చూడకపోతే నిద్ర పట్టదు అన్నట్టుగా మారిపోయారు. ఇక ఈ జానర్ లో వచ్చే సినిమాలు ఎంత థ్రిల్లింగ్ గా ఉంటాయంటే సినిమాను చూసి ఎన్ని రోజులు గడుస్తున్నా స్టోరీని మాత్రం మరువరు. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీనే. మరి ఈ డిఫరెంట్ జానర్ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? సినిమా స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


పక్కా అడల్ట్ కంటెంట్ మూవీ…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పక్కా అడల్ట్ కంటెంట్ సినిమా అన్న విషయం మర్చిపోవద్దు. టైటిల్లో ఉన్నట్టుగానే ఇది ఒక మసాలా సీన్స్ ఉన్న బో*ల్డ్ మూవీ. కాబట్టి పొరపాటున కూడా ఫ్యామిలీతో చూశారంటే అంతే సంగతులు. ప్రస్తుతం ఈ సినిమా ది ఫ్లిక్సర్ అనే వెబ్సైట్లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా మొత్తం ఒక పేదింటి అమ్మాయి జీవితం చుట్టూ తిరుగుతుంది. డబ్బు సంపాదించడానికి ఆమె చేసే పని తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది. అలాగే ఆమె విషాద గాథను చూస్తే పగవాడికి కూడా ఇలాంటి కష్టం రావద్దు రా సామి అనే ఫీలింగ్ కలుగుతుంది.


కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో హీరోయిన్ చాలా పేద కుటుంబంలో పుట్టి కష్టాలు అనుభవిస్తూ ఉంటుంది. ఆమెకు ఒక చెల్లి ఉండడంతో హీరోయిన్ రోజంతా డబ్బు కోసం కష్టపడుతూనే ఉంటుంది. క్షణం తీరిక లేకుండా రెండు మూడు ఉద్యోగాలు చేసి సంపాదించడానికి ట్రై చేస్తుంది. ఇక ఈ హీరోయిన్ బెటర్ గా ఫీల్ అయ్యేది తాగుబోతు ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు. అతను ఉంటే చాలు కష్టాలన్ని మరిచిపోతాను అన్నట్టుగా ఆ కాసేపు సంతోషంగా ఉంటుంది. అతనికి ఏమో ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడంతో పెళ్లెప్పుడు చేసుకుందాం అని తరచుగా అడుగుతాడు. కానీ హీరోయిన్ వెంటనే ఆ ప్రస్తావనను పక్కన పెట్టి నో చెప్పేస్తుంది. ఇలాంటి టైంలో హీరోయిన్ కి ఒక కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. ఇన్నర్ వేర్ యాడ్ కు సెలెక్ట్ అయి, కొన్ని రోజుల్లోనే పాపులర్ అవుతుంది. అంతలోనే హీరోయిన్ కి మరో అవకాశం దొరుకుతుంది.

ముక్కు మొహం తెలియని వ్యక్తుల పక్కన పడుకుంటే డబ్బులు ఇస్తామని చెప్తారు. అయితే ఇది మీరు అనుకుంటున్న పడుకోవడం మాత్రం కాదు. వాళ్ళు ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా జస్ట్ పట్టుకుని పడుకుంటారు. ఇక తన జీవితం మలుపు తిప్పే మంచి అవకాశం ఇదేనని భావించిన హీరోయిన్ వెంటనే దానికి ఒప్పుకుంటుంది. దీంతో ఊహించనంత ఫాస్ట్ గా బాగా డబ్బు సంపాదిస్తుంది. కొన్ని రోజుల్లోనే ఓ లగ్జరీ అపార్ట్మెంట్ కొనేస్తుంది. కానీ హీరోయిన్ అలా పడుకుంటే ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? దానివల్ల హీరోయిన్ కి ముందు ముందు ఎదురయ్యే సమస్యలేంటి? చివరికి తన తాగుబోతు ఫ్రెండ్ ను హీరోయిన్ పెళ్లి చేసుకుందా? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే స్లీపింగ్ బ్యూటీ (Sleeping Beauty) సినిమాను చూడాల్సిందే.

Related News

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

Big Stories

×