విమలత రెడ్డి, బిగ్ టీవీలో కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ న్యూస్, రివ్యూలు, ఓటీటీ ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో ఆమెకు 8 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో ఎంటర్టైన్మెంట్, హెల్త్, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.