BigTV English

OTT Bold Movie : ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి ఆ పని.. ఆ సీన్స్ వల్ల థియేటర్లలో బ్యాన్ అయిన తెలుగు బో*ల్డ్ మూవీ

OTT Bold Movie : ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి ఆ పని.. ఆ సీన్స్ వల్ల థియేటర్లలో బ్యాన్ అయిన తెలుగు బో*ల్డ్ మూవీ

OTT Movie : బో*ల్డ్ సినిమాలకు సెన్సార్ కష్టాలు రావడం అనేది కొత్తేమీ కాదు. అందులోని సీన్స్ ని బట్టి కట్స్ ఎక్కువగా చెప్పడం, లేదా కొన్ని పదాలను తొలగించడం వంటివి సెన్సార్ బోర్డు నుంచి వచ్చే ఆదేశాలని  పాటిస్తేనే మూవీ ఎలాంటి సాఫీగా రిలీజ్ అవుతుంది. వాటికి ఒప్పుకుంటే తాము అనుకున్న స్టోరీ తెరపైకి రాదు అనేది కొంతమంది మేకర్స్ ఆవేదన. అందుకనే ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఓటిటిలో అయితే అసలు సెన్సార్ అనేది ఉండదు కదా. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ థియేటర్లలో బ్యాన్ అయ్యింది. అది కూడా బో*ల్డ్ సీన్స్ కారణంగా. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


పక్కా అడ*ల్ట్ కంటెంట్ మూవీ

తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపే ఓటిటి యాప్స్ లో ఆహా కూడా ఒకటి. ఈ బో*ల్డ్ కంటెంట్ ఉన్న మూవీ పక్కా తెలుగు మూవీ కావడం విశేషం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బో*ల్డ్ మూవీ ఆహాలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయింది. ఈ సినిమాకు యోగి వెలగపూడి దర్శకత్వం వహించగా, బో*ల్డ్ సీన్లు, బో*ల్డ్ డైలాగ్స్ కారణంగా ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇందులో సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా నటిస్తే, జెన్నిఫర్ ఇమాన్యుల్ హీరోయిన్ గా కనిపించింది. ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయి ఒకేసారి రిలేషన్ షిప్ లో ఉంటే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను యోగి వెలగపూడి చాలా బో*ల్డ్ గా రూపొందించారు.


స్టోరీ లోకి వెళ్తే….

నిధి అనే అమ్మాయి ప్రభుని పెళ్లి చేసుకుంటుంది. ప్రభు ఫ్రెండ్ బిజినెస్ పార్టనర్ అయిన రిషితో నిధి ఎఫైర్  నడిపిస్తుంది. మరోవైపు ప్రభు తన అసిస్టెంట్ అయిన ప్రశాంతి అనే అమ్మాయితో పెళ్లికి ముందు నుంచే అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు రాత్రి భార్య నిధికి ఈ విషయం గురించి చెప్పి డివోర్స్ ప్రస్తావన తీసుకొస్తాడు. దీంతో హీరోయిన్ తన భర్త నిజం చెప్పేయడంతో తాను కూడా అలాంటి పని చేస్తున్నానని తన ఇల్లీగల్ రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అవుతుంది. కానీ విచిత్రంగా అతను నిధిపై కోప్పడతాడు. పైగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రభు, రిషి ఇద్దరూ కలిసి తమ ఇల్లీగల్ ఎఫైర్స్ గురించి మాట్లాడుకుంటూ తాగుతారు. అదే టైమ్ లో కాసేపు ఫన్ చేద్దామని అక్కడికి వెళ్లిన నిధి వాళ్ళిద్దరినీ గన్ తో షూట్ చేసి షాక్ ఇస్తుంది. మరి ప్రభు, రిషిని గన్ తో నిధి షూట్ చేశాక ఏం జరిగింది? వాళ్ళిద్దరినీ ఆ అమ్మాయి ఎందుకు చంపాలి అనుకుంది? వీళ్ళ ముగ్గురి గత కథ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ అడల్ట్ కంటెంట్ మూవీని చూడాల్సిందే.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×