BigTV English

OTT Movie : వీడికి ఎప్పుడూ అమ్మాయిలతో అదే పని… కాబోయే పెళ్ళాన్ని కూడా వదలకుండా…

OTT Movie : వీడికి ఎప్పుడూ అమ్మాయిలతో అదే పని… కాబోయే పెళ్ళాన్ని కూడా వదలకుండా…

OTT Movie : రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలకు యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. స్టోరీ ఎలా ఉన్నా అందులో వచ్చే కొన్ని సన్నివేశాలకోసం ఈ సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు. థియేటర్లలో అంతగా ఆడకపోయినా ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ పేరేమిటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


జియో సినిమా (jio cinema)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ మూవీ పేరు ‘హంటర్‘ (Hunter). ఈ సినిమాలో హీరో వయసులో ఉన్నప్పుడు చాలామందితో ఏకాంతంగా గడుపుతాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవడంతో అతని జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ జియో సినిమా (jio cinema) లో  స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో చిన్న వయసు నుంచి అమ్మాయిలతో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. చదువుకునే రోజుల్లో స్కూల్ పిల్లలతో మొదలుపెట్టిన హీరో, కాలేజీ రోజుల్లో కూడా అటువంటి పనులు చేస్తూ ఉంటాడు. కాలేజ్ చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకొని రోజు అదే పని చేసుకుంటూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు స్నేహితులు కూడా ఉంటారు. వీళ్ళు ఉండే రూమ్ ఆ పనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇతడు ఉండే రూమ్ పక్కన ఒక ఆంటీ ఉంటుంది. ఆమెను చూపులతో లైన్లో పెడతాడు మన హీరో. ఒకరోజు ఇంటికి వచ్చి అలా చూడకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆంటీ. అలా మాటల్లోనే ఆమెనును ముగ్గులోకి దింపతాడు హీరో. ఆ ఆంటీ తో సరసాలు చాలా వరకు వెళ్ళిపోతుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉంటుంది వీళ్ళ యవ్వారం. ఈ విషయం ఆంటీ భర్తకు తెలిసి అతనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వబోతుండగా హీరో పారిపోతాడు. అక్కడితో ఆంటీ ఎఫైర్ ముగుస్తుంది. వీటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.

చాలామంది అమ్మాయిలను చూసి వారితో నిజం చెప్తాడు. ఆ నిజం ఏమిటంటే గతంలో కొంతమంది అమ్మాయిలతో రిలేషన్ లో ఉన్నానని చెప్తూ ఉంటాడు. దీనికి ఆ అమ్మాయిలు పెళ్లికి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈసారి నిజాలు చెప్పకుండా హీరోయిన్ కి అబద్ధం చెప్తాడు. ఒక అమ్మాయి నన్ను ప్రేమించి మోసం చేసిందని హీరోయిన్ తో అబద్ధం చెప్తాడు. హీరోయిన్, హీరోతో మాటలు కలిపి పెళ్లి వరకు వెళ్దాం అంటూ చెప్తుంది. అయితే హీరోయిన్ కి ఇదివరకే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అతని వల్ల హీరోయిన్ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఆ తర్వాత అబార్షన్ కూడా జరుగుతుంది. ఈ విషయం తెలిసిన హీరో ఎలా రియాక్ట్ అవుతాడు? హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా? హీరో విషయం కూడా హీరోయిన్ కి తెలుస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ జియో సినిమా (jio cinema) లో స్ట్రీమింగ్అవుతున్న హంటర్ (Hunter) మూవీని  తప్పకుండా చూడాల్సిందే.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×