BigTV English

OTT Movie : ఆమెపై ఇంట్లో స్టెప్ ఫాదర్త, జైలులో జైలర్ అరాచకం… ఆ కోరిక తీర్చుకోవడానికి వేధించిన వాళ్ళపై అమ్మాయి రివేంజ్ చూస్తే మైండ్ బ్లాక్ 

OTT Movie : ఆమెపై ఇంట్లో స్టెప్ ఫాదర్త, జైలులో జైలర్ అరాచకం… ఆ కోరిక తీర్చుకోవడానికి వేధించిన వాళ్ళపై అమ్మాయి రివేంజ్ చూస్తే మైండ్ బ్లాక్ 

OTT Movie :  ఓటీటీలో రిలీజ్ అవుతున్న హాలీవుడ్ మూవీస్ కి ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకి మన ప్రేక్షకులు దాసోహం అవుతారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఒక లేడీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ. ఈ మూవీ థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో బో*ల్డ్ సీన్లు కావలసినన్ని ఉంటాయి. అడల్ట్ కంటెంట్ మూవీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్లకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? మూవీ పేరేమిటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్

ఈ మూవీ రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది.  బో*ల్డ్ అంశాలతో పాటు ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ మూవీ పేరు మరేమిటో కాదు ‘జైల్ బైట్’ (Jail Bait). ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్స్ నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.


స్టోరీ లోకి వెళితే.. 

హీరోయిన్ పేరు యాన. ఈ అమ్మాయి తన తల్లితో పాటు స్టెప్ ఫాదర్ తో కలిసి ఉంటుంది. ఒకరోజు తన తల్లి లేని సమయంలో స్టెప్ ఫాదర్ హీరోయిన్ ని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ హఠాత్ పరిణామాన్ని ఎదుర్కునే క్రమంలో హీరోయిన్ వల్ల స్టెప్ ఫాదర్ మెడకు గాయమై చనిపోతాడు. పోలీసులు హీరోయిన్ ని అరెస్ట్ చేస్తారు. కోర్టులో ఆమె తల్లి తన భర్త మంచివాడని చెప్తుంది. తన కూతురు చెప్పేది అబద్ధమని నమ్ముతుంది. దీంతో కోర్టు నాలుగు సంవత్సరాలు శిక్షను విధిస్తుంది. హీరోయిన్ జైలులో అడుగు పెట్టగానే తనకు వింత సంఘటనలు ఎదురవుతాయి. అందులో ఓ అమ్మాయి కోడి బ్యాచ్ కి లీడర్ గా ఉంటుంది. నువ్వు మా గ్యాంగ్ లో చేరాలని అంటుంది. దీనికి ఒప్పుకోకపోవడంతో ఆమెపై ఆ అమ్మాయి దాడి చేస్తుంది. ఈ మూవీలో ఖిల్లా అనే ఇంకో లీడర్ కూడా ఉంటుంది. ఆ లీడర్ యానాని ఇబ్బంది పెడుతుంది.

దీంతో యానా కోడి గ్యాంగ్ లో చేరుతుంది. ఇంతలో ఖిల్లాతో గొడవ పడగా, వారిద్దరిని చీకటి గదిలో బంధిస్తారు. జైలర్ యానాతో నువ్వు నాకు సహకరిస్తే నిన్ను ఫెర్రోల్ పై బయటికి పంపిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఖైదీలకు గాయాలైనప్పుడు ట్రీట్మెంట్ చేసే జైన్ అనే డాక్టర్ ఈ విషయాన్ని గ్రహిస్తుంది. అది తెలుసుకున్న జైలర్ ఖైదీలతో ఆమెను హత్య చేయిస్తాడు. ఆ తర్వాత యాన ఒక సీక్రెట్ కెమెరాతో అతను ఇంటిమేట్ అవుతున్న సీన్లను రికార్డు చేస్తుంది. అయితే హీరోయిన్ ఆ జైలు నుంచి బయటపడగలిగిందా? హీరోయిన్ తల్లి నిజం తెలుసుకుంటుందా ? జైలర్ అరాచకాలను బయట పెట్టగలుగుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలంటే ‘జైల్ బైట్’ అనే మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీలో బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ హీరోయిన్ నటనకి మంచి మార్కులే పడ్డాయి.

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×