BigTV English

OTT Movie : కూతురి బాయ్ ఫ్రెండ్ తో తల్లి రొమాన్స్… బుర్ర పాడు చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : కూతురి బాయ్ ఫ్రెండ్ తో తల్లి రొమాన్స్… బుర్ర పాడు చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : ఇటీవల డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఓటిటిలో బో*ల్డ్ కంటెంట్ మూవీస్ హవా నడుస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు బో*ల్డ్ మూవీస్ ను తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీని ఎంజాయ్ చేయాలనుకునే మూవీ లవర్స్ కు ఈ మూవీ బెస్ట్ సజెషన్ ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తల్లి, కూతురు తో పాటు ఒక బాయ్ ఫ్రెండ్ చుట్టూ తిరుగుతుంది. వీరి మధ్య జరిగే రొమాంటిక్ సీన్స్ మూవీ లవర్స్ ను చూపు తిప్పుకోకుండా చేస్తాయి. స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు “మిల్క్” (Milk). ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

ఈ మూవీలో ఈవా అనే మహిళకు 18 సంవత్సరాల వయసున్న కూతురు జూల్కా ఉంటుంది. జుల్కా కి 18వ పుట్టినరోజు కావడంతో ఇద్దరూ షాపింగ్ కు వెళ్తారు. అక్కడికి జుల్కా మాజీ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అతని పేరు ఆండ్రి యన్. అతడంటే జూల్కా కి చాలా ఇష్టం. కానీ జుల్కా తల్లి ఈవాకి వీరిద్దరూ ప్రేమించుకోవడం ఇష్టం ఉండదు. అతనిని చూడగానే జుల్కా తన బర్త్ డే వేడుకకి ఇంటికి రావాలని చెప్పి అతనిని ఇంటికి తీసుకు వెళుతుంది. ఇంటికి వచ్చిన తరువాత అతనితో ఈవా నువ్వు నా కూతుర్ని ప్రేమించడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. కానీ అతడు ఆమెను అదోలా చూస్తూ ఉంటాడు. నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్న విషయం మీ నాన్నకి చెప్తానని వార్నింగ్ ఇస్తుంది. ఇందులో తప్పేముంది నేను తనని ప్రేమిస్తున్నానని ఈవాకి చెప్తాడు. మీ నాన్న నాకు ఫోన్ చేసి నిన్ను ఇంటికి వెళ్ళమని చెప్పాడు అని  అతనితో చెప్తుంది.  నువ్వు  నాకు అబద్ధం చెప్తున్నావంటూ ఇంటికి బయలుదేరుతాడు.

అతనితోపాటు ఈవా కూడా కూతురికి తెలియకుండా  బయటికి వెళ్తుంది. అతనిని కారులో ఎక్కించుకొని  కొంత దూరం పోయాక ఇంటిమేట్ అవుతుంది. ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చిన ఈవ కూతుర్ని చూసే సరికి ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడుపుకి కారణం ఆండ్రియన్ బ్రేకప్ చెప్పటమే అని తెలుసుకుంటుంది. అసలు ఎందుకు జుల్కా కి ఆండ్రియన్ బ్రేకప్ చెప్పాడు? జుల్కా తల్లితో ఆండ్రియన్ కు ఇదివరకే ఉన్న సంబంధం ఏమిటి? ఈ ముగ్గురి ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరికి ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “మిల్క్” ((Milk)) మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఇది ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ స్టోరీ. ఈ మూవీ బోల్డ్ సీన్స్ తో నిండి ఉంటుంది. ఈ మూవీని ఒంటరిగా చూడడమే బెటర్.

 

Tags

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×