BigTV English
Advertisement

OTT Movie : భర్తకు తెలీకుండా పనివాడితో పని కానిచ్చే భార్య .. ఇదెక్కడి ట్రయాంగిల్ లవ్ స్టోరీ రా మావా

OTT Movie : భర్తకు తెలీకుండా పనివాడితో పని కానిచ్చే భార్య .. ఇదెక్కడి ట్రయాంగిల్ లవ్ స్టోరీ రా మావా

OTT Movie : ఈరోజుల్లో డిజిటల్ మీడియా పాపులారిటీ అందరికీ తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి ప్లాట్ ఫామ్ లను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు మూవీ లవర్స్. థియేటర్లలో వచ్చిన సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో యూత్ ని  ఎంటర్టైన్ చేసే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ పేరు ‘స్వెప్ట్ అవే‘ (Swept away) ఈ మూవీలో హీరోయిన్ ఒక దీవిలో పని వాడితో చిక్కుకుంటుంది. వీరిద్దరి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ తన భర్తతో కలిసి ఒక ట్రిప్ కు వెళ్తూ ఉంటుంది. ఆమె ప్లేన్ లో వెళ్దాం అనుకుంటున్నా, ఆమె భర్త షిప్ లో వెళ్దాం అంటూ బతిమిలాడి తీసుకు వెళ్తాడు. అయితే షిప్పులోకి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేని హీరోయిన్ భర్త కోసం ఒప్పుకుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ షిప్ లో ప్రయాణం మొదలుపెడతారు. హీరోయిన్ కి పొగరు బాగా ఉండటంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చులకన చేసి మాట్లాడుతూ ఉంటుంది. అందులో పని చేసే ఒక వ్యక్తితో ఎక్కువగా ఓవర్ చేస్తుంది. షిప్ లో పనిచేసే వ్యక్తి ఈ మూవీలో హీరో గా చెప్పుకోవచ్చు. అతను ఆమె టార్చర్ ని భరిస్తూ, ఆమె చెప్పిందల్లా చేస్తూ ఉంటాడు. ఒకరోజు షిప్ లో అందరూ చిన్న బోట్లను వేసుకొని కొంత దూరం వెళ్తారు. వాళ్లు వెళ్ళాక హీరోయిన్ కూడా వెళ్లాలని హీరోతో అంటుంది. అప్పుడు హీరో ఆమెను చిన్న బోటులో బయటికి తీసుకువెళ్తాడు. అయితే కొంత దూరం వెళ్ళాక బోటు మొరాయించడంతో అక్కడే ఉండిపోతారు. రాత్రి ఆ బోట్ లోనే పడుకున్నాక తెల్లారి చూసేసరికి ఒక చిన్న దీవిలో ఉంటారు.

అక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. హీరో హీరోయిన్ పొగరును దించాలని బుద్ధి చెబుతూ ఉంటాడు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ దగ్గరవుతూ, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొద్ది రోజుల తర్వాత ఆ ప్రాంతంలోకి షిప్ రావడంతో అందులోకి వెళ్దామని హీరో చెప్తాడు. హీరోయిన్ కి హీరో ని వదలి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ హీరో తో కలిసే మార్గం ఉండదు అనుకుంటుంది. ఆ తర్వాత భర్తతో పాటు హీరోయిన్ వేరే దేశానికి వెళుతూ ఉంటుంది.  చివరికి హీరోయిన్ తన భర్తని కలుస్తుంది? చివరికి హీరో, హీరోయిన్ ని కలుస్తాడా? వీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం భర్తకు తెలుస్తుందా? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కి ఫుల్ స్టాప్ పడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×