BigTV English

OTT Movie : భార్య కళ్ళకు గంతలు కట్టి వేరొకరితో ఆ పని కానిచ్చే భర్త

OTT Movie : భార్య కళ్ళకు గంతలు కట్టి వేరొకరితో ఆ పని కానిచ్చే భర్త

OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలను మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ సినిమాలలో యూత్ ని అట్రాక్ట్ చేసే సన్నివేశాలు చాలానే ఉంటాయి. అందులోనూ హాలీవుడ్ సినిమాలు అయితే చెప్పాల్సిన పని లేదు. రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వచ్చిన ఒక హాలీవుడ్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ది ఏజెస్ ఆఫ్ లులు” (The ages of lulu). ఈ మూవీలో హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న బాయ్ ఫ్రెండ్, హీరోయిన్ ని ఏకాంతంగా గడిపే సన్నివేశంలో ఆమెను మోసం చేస్తాడు. ఆ మోసం ఏమిటో మూవీ స్టోరీలో తెలుసుకుందాం. ఈ మూవీ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ (Disney +Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ తన బ్రదర్ ఫ్రెండ్ అయిన పేర్లి అనే వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటుంది. హీరోయిన్ ను ఒకసారి పేర్లి పార్టీకి తీసుకెళ్తాడు. తిరిగి వస్తుండగా కారులో ఇద్దరూ ఏకాంతంగా గడపడానికి ట్రై చేస్తారు. అయితే హీరోయిన్ అతనిని ఇప్పుడు కాదంటూ ఆపుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని టైంలో వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతారు. హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని పేర్లి చెప్తాడు. ఆ విధంగానే పెళ్లి కూడా చేసుకుంటారు. కొన్ని రోజులు వీళ్ల జీవితం హ్యాపీగానే సాగుతుంది. అయితే పేర్లి ఆమెను ఎక్కువగా ఏకాంతంగా గడపడానికి మాత్రమే పెళ్లి చేసుకుని ఉంటాడు. ఒకరోజు హీరోయిన్ బ్రదర్ తో పేర్లి మాట్లాడుతూ ఉంటాడు. అతడు  మాట్లాడుతూ నీ వైఫ్ నాకు చెల్లెలు అవుతుంది, ఒకవేళ చెల్లెలు అవ్వకపోయి ఉంటే నేనే ఆమెను పెళ్లి చేసుకునేటోన్ని అని చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు హీరోయిన్ కి కళ్ళకు గంతలు కట్టి ఏకాంతంగా గడపడానికి ట్రై చేస్తూ ఉంటాడు పేర్లి. ఈలోగా ఆమె బ్రదర్ని కూడా పిలిచి, ఆమెకు తెలియకుండానే ఏకాంతంగా గడపమని చెప్తాడు. ఆమె బ్రదర్ కూడా చెల్లి అని చూడకుండా ఏకాంతంగా గడుపుతాడు.

కళ్ళకు గంతలు ఉండటంతో ఆమెతో ఉన్నది భర్తే అనుకుంటుంది. ఒకరోజు మాటల్లో పెర్లి, తన భార్యతో అసలు విషయం చెప్తాడు. హీరోయిన్ కి ఆ మాటలు విన్న తర్వాత కోపం కట్టలు తెచ్చుకుంటుంది. వాళ్లందర్నీ వదిలి ఒంటరిగా బ్రతకడానికి వెళ్లిపోతుంది. కొద్దిరోజుల తరువాత ఆమె కోరికలను అదుపులో ఉంచుకోలేక పోతుంది. వాటిని తీర్చుకోవడానికి ఒక పబ్ కి వెళుతుంది. అక్కడ కొంతమంది వ్యక్తులతో డబ్బులు ఇచ్చి తన కోరికలు తీర్చుకుంటుంది. ఆమె దగ్గర డబ్బులు  అయిపోవడంతో పబ్లో పనిచేసే వ్యక్తి  ఆమెకు ఒక సలహా ఇస్తాడు. అప్పుడు ఆమె వేరొకరితో గడపడానికి ఒప్పుకుంటుంది. ఆ వ్యక్తి ఈమెను టార్చర్ పెడుతూ ఉంటాడు. ఈ విషయం పెర్లికి తెలుస్తుంది. చివరికి హీరోయిన్ ని పేర్లి రక్షిస్తాడా? హీరోయిన్ కు  జరిగిన దానిని తలచుకుంటూ బాధపడతాడా? వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ బ్రతుకుతారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×