BigTV English
Advertisement

OTT Movie : అమ్మాయిలను ఆ పని కోసమే టార్గెట్ చేసే దెయ్యం… ఈ బో*ల్డ్ హర్రర్ మూవీ బీభత్సం భయ్యా

OTT Movie : అమ్మాయిలను ఆ పని కోసమే టార్గెట్ చేసే దెయ్యం… ఈ బో*ల్డ్ హర్రర్ మూవీ బీభత్సం భయ్యా

OTT Movie : ఓటిటిలో లెక్కలేనని హర్రర్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కేవలం హర్రర్ మూవీ మాత్రమే కాదు బో*ల్డ్ సీన్స్ ఉన్న భయంకరమైన సినిమా. నిజానికి హర్రర్, బో*ల్డ్ రెండు జానర్లకు సపరేట్ గా అభిమానులు ఉంటారు. కానీ ఈ రెండు జానర్లను ఏకం చేసి అదిరిపోయే ట్విస్టులతో రూపొందింది ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ. మరి ఈ ఇంట్రెస్టింగ్ బో*ల్డ్ హారర్ మూవీని ఎక్కడ చూడొచ్చు? సినిమా పేరేంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే…

ఒక చెరువు ఒడ్డున అడవిలో ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో కేవలం హీరోయిన్ మాత్రమే నివాసం ఉంటుంది. చుట్టు పక్కల ఒక ముసలాయన తప్ప ఎవ్వరూ ఉండరు. ఈ హీరోయిన్ ని పీడకలలు వెంటాడుతూ ఉంటాయి. తన భర్త చనిపోవడంతో ఎప్పుడూ ఆ జ్ఞాపకాల్లోనే మునిగితేలె హీరోయిన్ కి ఇంట్లో వింత వింత సంఘటనలు ఎదురవుతాయి. కళ్ళు మూసుకుంటే చాలు కలలోకి ఏదో కనిపించని రూపం వచ్చి మాట్లాడ్డానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా అర్థ రాత్రి డోర్ కొట్టడం, ఉదయాన్నే లేచి చూస్తే అడుగుల జాడలు కనిపించడం వంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని ఆఫీస్ లో తన ఫ్రెండ్ కి చెప్తుంది. కానీ ఆమె స్ట్రెస్ వల్ల ఇలా ఫీల్ అవుతుందేమోనని అనుకుంటారు వాళ్ళు. అలాగే ఓ రోజు అర్ధరాత్రి గన్ పేలిన శబ్దం వినిపించడంతో పక్కనే ఉన్న ముసలాయన్ని తెల్లారుజామునే మీరు రాత్రి ఏమైనా ఇటు వచ్చారా? గన్ పేల్చిన శబ్దం వినిపించింది..  అని అడుగుతుంది. కానీ ఆయన అలాంటిదేమీ లేదు, ఈసారి అలాంటి శబ్దం వినిపిస్తే నన్ను పిలువు అని చెప్తాడు.


ఇక ఆ తర్వాత ఇలాంటి వింత సంఘటనలు జరుగుతుండగా ఓసారి హీరోయిన్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వస్తుంది. ఏదో శబ్దం వచ్చిందని బయటకు వెళ్లి చూస్తే ఇద్దరు అమ్మాయిలు భయంతో పరుగులు పెడుతూ కనిపిస్తారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారా అని చూసే లోపే నీళ్లలోకి దూకేస్తారు. అలా వరుసగా ముగ్గురు అమ్మాయిలు హీరోయిన్ ముందే ఆ నీళ్లలోకి దూకుతారు. ఇక ఆ అజ్ఞాత శక్తి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. బోట్ లోకి ఎక్కమని చెప్తుంది. తాను బోట్ ఎక్కడానికి ఆలోచిస్తుండగా సడన్ గా ఏదో గాలి వచ్చి తగిలినట్టుగా అనిపించి కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తెరిచి చూస్తే నీళ్ల మధ్యలో బోట్లో ఉంటుంది. అటువైపు తన ఇంట్లో లైట్స్ వేసి కనిపించడంతో షాక్ అవుతుంది. హీరోయిన్ ఇక్కడ ఉండే ఆ ఇంట్లో ఎవరున్నారు? అంతకంటే ముందే హీరోయిన్ కి అడవిలో ఉన్న మరో ఇంట్లో ఒక చేతబడి చేసిన ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మని ఎవరు అక్కడ పెట్టారు? హీరోయిన్ కి కనిపిస్తున్న ఆ దయ్యం హీరోయిన్ భర్తనా? లేక ఇంకెవరైనానా ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది నైట్ హౌస్‘ అనే సినిమాను చూడాల్సిందే. ఇందులో సీను సీను కో ట్విస్ట్ తో భయంకరమైన సన్నివేశాలే కాదు కొన్ని న్యూ*డ్ సీన్స్ కూడా ఉంటాయి.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×