E-Paper
Advertisement

OTT Movie : ఒకే అబ్బాయితో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రొమాన్స్.. కిక్కెక్కించే ట్రయాంగిల్ బో*ల్డ్ లవ్ స్టోరీ

OTT Movie : ఒకే అబ్బాయితో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రొమాన్స్.. కిక్కెక్కించే ట్రయాంగిల్ బో*ల్డ్ లవ్ స్టోరీ
Advertisement

OTT Movie : మంచి ఫీల్ గుడ్, ఎమోషనల్ టచ్ ఉన్న లవ్ స్టోరీ లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అందులోనూ అదిరిపోయే కంటెంట్ తో వచ్చే స్టోరీల గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ ఇంట్రెస్టింగ్ ప్లాట్ కు బో*ల్డ్ యాడ్ అయితే ఆ కిక్ మామూలుగా ఉండదు. అందులోనూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే నా సామిరంగా అనాల్సిందే. ట్రయాంగిల్ లవ్ స్టోరీ లు ఇప్పటికే చాలా వచ్చాయి. అయినప్పటికీ  మంచి కంటెంట్ తో వచ్చే ఇలాంటి స్టోరీలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను ప్రేమించటం, ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించడం ఇలాంటి ట్రయాంగిల్ స్టోరీలు మనం చూసే ఉంటాం. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడే లవ్ స్టోరీని ఎప్పుడైనా చూశారా? ఈరోజు మన మూవీ సజెషన్ ఈ రొమాంటిక్ మూవీనే. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో, కథ ఏమిటో తెలుసుకుందాం పదండి.

బో*ల్డ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ 

Advertisement

రొమాన్స్, మసాలా ఎక్కువగా ఉన్న ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే ఒక లవ్ స్టోరీ. బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉన్న ఈ మూవీ ఫ్యామిలీతో కాకుండా సింగిల్ గా చూడడమే బెటర్.

కథలోకి వెళితే.. 

Advertisement

క్రిస్టినా, విక్కీ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ బార్సిలోనా ప్రాంతానికి వెకేషన్ కి వెళ్తారు. అక్కడ తన బంధువుల ఇంట్లో ఒక వ్యక్తిని చూస్తారు. ఆ వ్యక్తి వీరిద్దరిని మాటలతో బుట్టలో వేసుకుని, తన వైపుకు తిప్పుకొని వారితో రిలేషన్ పెంచుకోవాలనుకుంటాడు. అలాగే ముందుకు వెళ్తాడు కూడా. దీనికి క్రిస్టినా, విక్కీ కూడా ఒప్పుకుంటారు. కొన్ని రోజులు ఒకే చోట కలిసి ఉండటంతో ముగ్గురూ కలిసి సహజీవనం చేస్తారు. అలాగే కొనసాగుతూ ఈ ముగ్గురి మధ్య రిలేషన్ నడుస్తుండగా, వీరి మధ్య నెమ్మదిగా భేదాభిప్రాయాలు మొదలవుతాయి. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆ అబ్బాయి కోసం గొడవపడి చంపుకునే అంతవరకు వెళతారు. ఆ అబ్బాయి ఎవరికో ఒకరికి దక్కాలి అనుకుంటూ ఉన్న క్రమంలో వీరికి హఠాత్తుగా ఒక వార్త తెలుస్తుంది. అదేమిటంటే అతనికి ఇంతకుముందే ఒక అమ్మాయి తో రిలేషన్ ఉందని. అయినా కూడా తమతో ఎఫైర్ పెట్టుకుని, రిలేషన్ షిప్ కొనసాగించాడని తెలుస్తుంది. ఇంతలోనే ఆ మూడవ అమ్మాయి ఎంట్రీ ఉంటుంది. మరి ఈ ముగ్గురిని ఆమె ఏం చేస్తుంది? వీరి రిలేషన్ కొనసాగుతుందా ? అసలు ఆ అబ్బాయి ఎందుకలా చేశాడు? ముగ్గురు అమ్మాయిలు అతనికి ఎలాంటి శిక్షను వేశారు ? అనే విషయాలు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న ‘విక్కీ క్రిస్టినా బార్సిలోనా’ అనే ఈ బో*ల్డ్ కంటెంట్ ఉన్న ఈ మూవీని తప్పక చూడాల్సిందే.

Related News

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

Big Stories

Advertisement
×