BigTV English

OTT Movie : ఒకరికి తెలియకుండా మరొకరి గర్ల్ ఫ్రెండ్ ను వాడుకునే ఫ్రెండ్స్… మరో అమ్మాయి ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

OTT Movie : ఒకరికి తెలియకుండా మరొకరి గర్ల్ ఫ్రెండ్ ను వాడుకునే ఫ్రెండ్స్… మరో అమ్మాయి ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలకు ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమాలను యూత్ ఎక్కువగా ఇష్టపడతారు. రొమాన్స్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉండే హాలీవుడ్ సినిమాలను మూవీ లవర్స్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు. రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఒక మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు “వై టు మమ టామ్బీన్” (Y Tu Mama Tambein). ఇద్దరు ఫ్రెండ్స్ తమ గర్ల్ ఫ్రెండ్స్ ను వదిలి వేరొక అమ్మాయితో ఎంజాయ్ చేయడానికి ఒక దీవికి వెళ్తారు. ఈ ముగ్గురి మధ్య స్టోరీ హాట్ గా నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే 

జేను, జూలియో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. వీళ్లకు ఇద్దరికీ అందమైన గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఒకరోజు వీళ్ళిద్దరూ వెకేషన్ కి వెళ్దాం అనుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో ఏకాంతంగా గడిపి, మరుసటి రోజు ట్రిప్ కు ప్లాన్ చేస్తారు. అయితే వీళ్లకు లూస అనే పెళ్లయిన యువతి పరిచయం అవుతుంది. ఆమె అందంగా ఉండటంతో వీళ్ళిద్దరూ మాటలు కలుపుతారు. వెకేషన్ కి దీవికి వెళ్తున్నామని, మాతో కూడా రావాలని ఇన్వైట్ చేస్తారు. అందుకామే ఇప్పుడు కాదులే అని వెళ్ళిపోతుంది. అదే రోజు లూసా భర్త వేరే ఆమెతో డేటింగ్ లో ఉన్నానని లూసా కి చెప్తాడు. భర్త మీద కోపంతో లూసా వీళ్ళిద్దరితో వెకేషన్ కి రావడానికి ఒప్పుకుంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రయాణం మొదలు పెడతారు. మధ్యలో ఒక హోటల్ తీసుకొని ఆమెకు సపరేట్ గది కేటాయిఇస్తారు. కిటికీలోనుంచి ఆమె ఏం చేస్తుందో రహస్యంగా చూస్తారు. లూసా ఏడుస్తూ కనిపిస్తుంది. భర్త మోసం చేశాడని ఈ విధంగా ఏడుస్తుందని తెలుసుకున్న వీళ్లిద్దరూ ఆమెను

సంతోషపెట్టాలనుకుంటారు. ఆమె కూడా వీళ్ళతో ఎంజాయ్ చేయాలనే వస్తుంది. ఆమె రూమ్ లోకి జేను రాగానే ఒంటి మీద బట్టలు తీసేయమంటుంది. అలా వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఎంజాయ్ చేస్తారు. ఆమెతో ఎంజాయ్ చేసిన జేను, జూలియోతో నీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా ఇలాగే ఎంజాయ్ చేశానని చెప్తాడు. జూలియో, జేనుతో గొడవపడతాడు. అలా వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారు. అసలు మేటర్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకరి గర్ల్ ఫ్రెండ్ ని మరొకరు కలసి బాగా వాడేసి ఉంటారు. ఆ తరువాత లూసా ఇద్దరితో కలిసి ఏకాంతంగా గడుపుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది. అలా వీళ్లు ముగ్గురు ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. చివరికి ఆ ట్రిప్ నుంచి వీళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వస్తారు. లూసా మాత్రం అక్కడే ఉండి ఈ పరిసరాలను ఇంకొద్ది రోజులు ఆస్వాదించి వస్తానని చెప్తుంది. ఒక సంవత్సరం తర్వాత వీళ్ళిద్దరికీ లూసా గురించి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఇంతకీ వీళ్లకు తెలిసిన ఆ నిజం ఏమిటి?లూసా ఆ దీవి నుంచి తిరిగి బయటికి వస్తుందా? వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో వీళ్ళు మళ్ళీ మామూలుగా ఉంటారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×