E-Paper
Advertisement

This Week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

This Week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..
Advertisement

This Week OTT Movies: వారం వారం కొత్త సినిమాల సందడి మొదలవుతూనే ఉంటుంది. ప్రతివారం థియేటర్లోకి సినిమాలో రిలీజ్ అవ్వడంతో పాటుగా అటు ఓటీటీ లో కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతూ ఉంటాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. అయితే డిసెంబర్ మొదటి వారం, రెండో వారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది. అఖండ 2 కూడా నందమూరి అభిమానులను నిరాశపరిచింది. ఇక డిసెంబర్ 25 వరకు పెద్దగా సినిమాలు లేకపోవడంతో మూవీ లవర్స్ ఓటీటీ లో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లలలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. వాటి గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం.

ఈ వీక్ ఓటీటీ లవర్స్ కు పెద్ద పండగే.. దాదాగా 25కు పైగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ నెల 15 నుంచి డిసెంబర్ 21 2025 వరకు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ 5, జియో హాట్ స్టార్ లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో రాజు వెడ్స్ రాంబాయి. అలాగే వరుణ్సందేశ్ నయనం సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. ఆ సినిమాలేవో, వెబ్ సిరీస్ లెవో ఒకసారి వివరంగా చూసేద్దాం..

 ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

నెట్ ఫ్లిక్స్.. 

Advertisement

ఏక్ దీవానే కి దీవానియత్ – డిసెంబర్ 16

ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5- డిసెంబర్ 18

Advertisement

ప్రేమంటే – డిసెంబర్ 18

రాత్ అకేలీ హై ది బన్సాల్ మర్డర్స్- డిసెంబర్ 19

జియో హాట్ స్టార్.. 

మిసెస్ దేశ్‌పాండే – డిసెంబర్ 19

ఫార్మా- డిసెంబర్ 19

ఈటీవీ విన్.. 

రాజు వెడ్స్ రాంబాయి – డిసెంబర్ 18

జీ5.. 

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్- డిసెంబర్ 19

గాడ్డే గాడ్డే ఛా 2- డిసెంబర్ 19

హార్ట్లీ బ్యాటరీ – డిసెంబర్ 16

నయనం – డిసెంబర్ 19

అమెజాన్ ప్రైమ్ వీడియో..

థామా – డిసెంబర్ 16

ఫాల్ అవుట్ సీజన్ 2- డిసెంబర్ 17

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4- డిసెంబర్ 19

ఆహా.. 

మఫ్టీ పోలీస్- డిసెంబర్ 19

ఈ వారం కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ థియేటర్లలోకి మాత్రం కొత్త సినిమాలు రాలేదు.. డిసెంబర్ 12న సినిమాల కోసం జనాలు ఇంట్రెస్ట్గా ఎదురుచూశారు. దాదాపు 16 సినిమాలు డిసెంబర్ 12న విడుదల వచ్చేశాయి. అందులో అఖండ 2 కూడా ఒకటి. ప్రస్తుతం మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. క్రిస్మస్ కి కూడా చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ ఎందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కాబోతున్న  సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. అటు సంక్రాంతి కానుకగా స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి సంక్రాంతి రేసులో ఏ సినిమా విన్నర్గా నిలుస్తుందో అన్నది ఇప్పటినుంచే ఆసక్తిగా మారింది..

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×