E-Paper
Advertisement

Today Gold Rate: అయ్యయ్యో.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు ఎంతో తెలిస్తే షాక్..

Today Gold Rate: అయ్యయ్యో.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు ఎంతో తెలిస్తే షాక్..
Advertisement

Today Gold Rate: బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. నిన్నమొన్నటి వరకు తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి.. అయిన బంగారం షాపుల్లో ఏ మాత్రం రద్దీ తగ్గడం లేదు.. ఇంకా బంగారం ఎక్కువగా పెరుగుతదేమో అని భయంతో చాలా మంది పసిడి ప్రియులు ముందుగానే కొని పెట్టుకుంటున్నారు. కానీ, ముందు ముందు బంగారం ధరలు ఇలాగే మరింత పెరిగితే ప్రజలు అందరు బంగారం కొనడం మానేస్తారు. అయితే నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,910 ఉండగా.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,730 వద్ద కొనసాగుతోంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,000 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,500 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 820 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,34,730 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,500 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,730 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,500 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,730 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,500 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,880 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,23,650 వద్ద పలుకుతోంది.

Also Read: నడుచుకుంటూ వెళ్తుండగా ఢీకొట్టిన కారు.. అమాంతం గాల్లోకి ఎగిరిన వ్యక్తి.. ఇదిగో వీడియో

నేటి సిల్వర్ ధరలు ఇలా..
దేవుడా.. సిల్వర్ ధరలు కూడా ఇలా పెరిగిపోతున్నాయి ఎంట్రా బాబు.. బంగారం ధరలే అంటే వాటికి డబుల్ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. ఇంతకు ముందు బంగారం కొనాలంటే భయపడేవారు.. ఇప్పుడు సిల్వర్ కొనాలన్న భయపడే పరిస్థితి నెలకొంది. శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,10,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,13,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ ధరపై రూ.3,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,00,900లు కొనసాగుతోంది.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×