E-Paper
Advertisement

OTT Movies: ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. ఒకేరోజు 11 సినిమాలు..!

OTT Movies: ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. ఒకేరోజు 11 సినిమాలు..!
Advertisement

OTT Movies.. థియేటర్లలో సినిమా చూడలేని వారు శుక్రవారం కోసం ఎదురు చూస్తారని చెప్పాలి. ఎందుకంటే ప్రతి శుక్రవారం భిన్న విభిన్నమైన కథాంశాలతో కూడిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేసి ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈవారం కూడా ఆడియన్స్ ను అలరించడానికి డిఫరెంట్ కథాంశం తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్ పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లలోకి వచ్చేసాయి. ముఖ్యంగా ఈ వారం 11 సినిమాలు అందుబాటులోకి రానుండగా.. అందులో ఏడు మాత్రం మరీ స్పెషల్. మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1).నెట్ ఫ్లిక్స్ ఓటీటీ..

Advertisement

సరిపోదా శనివారం (తెలుగు చిత్రం ) – సెప్టెంబర్ 26

రెజ్ బాల్ (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 27

Advertisement

విల్ అండ్ హార్పర్ ( ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 27

గ్యాంగ్ సియాంగ్ క్రియేచర్ సీజన్ 2( కొరియన్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27

2).డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

తాజా ఖబర్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27

అయిలా వై లాస్ మిర్రర్ (స్పానిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27

వాళై( తమిళ చిల్డ్రన్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 27

 

3).జీ ఫైవ్ ఓటీటీ..

డిమోంటి కాలనీ 2( తెలుగు డబ్బింగ్ తమిళ్ హార్రర్ చిత్రం) – సెప్టెంబర్ 27

లవ్ సితార (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ చిత్రం)- సెప్టెంబర్ 27

 

4)ఆహా ఓటీటీ..

ప్రతినిధి 2 – సెప్టెంబర్ 27

 

5).ఈటీవీ విన్ ఓటీటీ..

ఆర్టిఐ (లీగల్ థ్రిల్లర్ మూవీ )

 

6).జియో సినిమా ఓటీటీ..

హనీమూన్ ఫోటోగ్రాఫర్ (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27

మనోరమా మ్యాక్స్ ఓటీటీ..

భరతనాట్యం (మలయాళ కామెడీ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 27.

ఇలా ఒక్కరోజే ఓటీటీ లో దాదాపు 11 చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. ముఖ్యంగా వీటిలో స్పెషల్ గా బ్లాక్ బస్టర్ హార్రర్ థ్రిల్లర్ కి సీక్వెల్ గా వచ్చిన డిమోంట్ కాలనీ 2 కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. అలాగే శోభిత ధూళిపాల లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా మూవీ ‘లవ్ సితార’ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉండనుంది అని సమాచారం.

ఇకపోతే నారా రోహిత్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి 2 కూడా క్యూరియాసిటీని కలిగించే సినిమానే కావడం గమనార్హం. వీటితో పాటు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘తాజా ఖబర్ 2’ , మర్డర్ మిస్టరీ హనీమూన్ ఫోటోగ్రాఫర్ ఈ సిరీస్ థ్రిల్లర్ ఆడియన్స్ కి నచ్చుతాయని చెప్పవచ్చు. అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరి మనస్సును హత్తుకునే చిత్రం వాళై టాప్ క్లారిటీగా నిలిచింది. ఇలా మొత్తం 11 ఓటీటీ లో రిలీజ్ కాగా వాటిలో 5 సినిమాలు, 2 వెబ్ సిరీస్ లతో మొత్తంగా 7 చాలా స్పెషల్ గా చూసేందుకు నిలిచాయి అని చెప్పవచ్చు.

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×