E-Paper
Advertisement

OTT Movies : వీకెండ్ ఓటీటీలో వినోదమే.. తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..

OTT Movies : వీకెండ్ ఓటీటీలో వినోదమే.. తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..
Advertisement

OTT Movies : వీకెండ్ వచ్చేసింది అంటే కొత్త సినిమాలు ఎక్కడున్నాయో అని మూవీ లవర్స్ వెతుక్కుంటూ ఉంటారు. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే వీకెండ్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.. ఈమధ్య ప్రతి వీకెండ్ బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. అందులో ఈవారం చాలా సినిమాలు జనాల ముందుకు వచ్చేసాయి. థియేటర్లలోకి వచ్చిన సినిమాలతో పోలిస్తే.. ఓటీటీలోకి వచ్చిన సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.. ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఓటీటీలో వీకెండ్ చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ లు..

దురంధర్ 2..

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ సంచలనాన్ని క్రియేట్ చేసింది.. ఈ మూవీకి సీక్వల్గా దురంధర్ 2 కూడా వచ్చేసింది.. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచ కోత మొదలుపెట్టింది. మొదటి సినిమా కన్నా రెండవ పార్ట్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. తెలుగులో కూడా ఈ మూవీ రావడంతో యాక్షన్ అభిమానులు సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు..

పెట్రీయాట్..

Advertisement

మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మమ్ముట్టి, మోహన్ లాల్ జంటగా నటించిన తాజాగా మాస్ చిత్రం పెట్రీయాట్.. దేశభక్తితో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది.. థియేటర్లలో రిలీజ్ అయిన మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ మీ సొంతం చేసుకుంది. ఇందులో నయనతార, ఫహద్ ఫాసిల్ వంటి స్టార్స్ కీలక పాత్రలో నటించారు.. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ప్లాట్ ఫామ్ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవల ఓటీటీలోకి వచ్చింది.. మంచి వ్యూస్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.

కేడీ.. 

టాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా నటించిన లేటెస్ట్ చిత్రం కేడి ది డెవిల్.. యాక్షన్ సినిమాలన్నీ చూడాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్ అనే చెప్పాలి. రీష్మా హీరోయిన్గా నటించగా సంజయ్ దత్ శిల్పా శెట్టి కీలక పాత్రలో నటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో ఇది స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషలలో అందుబాటులో ఉంది..

నెట్ ఫ్లిక్స్..

Advertisement

29 ది మూవీ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)

ఎవర్‌వుడ్ (ఇంగ్లీష్)

డేవిడ్ (ఇంగ్లీష్)

గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్ (ఇంగ్లీష్)

మెగ్ 2: ది ట్రెంచ్ (ఇంగ్లీష్)

ది నన్ 2 (ఇంగ్లీష్)

ట్విస్టర్స్ (ఇంగ్లీష్)

ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)

మెక్సికో 86 (ఇంగ్లీష్)

స్కార్లెట్ (ఇంగ్లీష్)

మైఖేల్ జాక్సన్ – ది వర్డిక్ట్: సీజన్ 1 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)

జీ5..

పేట్రియాట్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)తెలుగు వార్తలు

కేడీ ది డెవిల్ (కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం)

వలవార (కన్నడ)

బ్రౌన్ (హిందీ)

ఆహా వీడియో..

అగ్లీ స్టోరీ (తెలుగు, తమిళం, హిందీ)

సత్తేండ్రు మారుదు వానిలై (తమిళం)

ఈటీవీ విన్..

మూల్యం (తెలుగు)

ఇవే కాదు వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా ఓటిటిలోకి వచ్చేసాయి. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటీటీలో చూసి ఈ వీకెండ్ ని ఇంకాస్త ఎంజాయ్ చేసేయండి..

Tags

Related News

ఈ ఊర్లో డైరెక్ట్ గా దేవుడే చంపేస్తాడు భయ్యా… సీన్ సీనుకో ట్విస్ట్ తో సినిమా చూపించే సిరీస్

వరుసగా అమ్మాయిల హత్యలు… ఇలాంటి సైకో కిల్లర్ ను ఎక్కడా చూసుండరు భయ్యా

కిరణ్ అబ్బవరం సినిమాకు ఓటీటీ కష్టాలు… ఏమైందంటే ?

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×