E-Paper
Advertisement

Telugu Serials : ఈ వారం టాప్ లో ఉన్న సీరియల్స్.. పొదరిల్లులో ఊహించని ట్విస్ట్..

Telugu Serials : ఈ వారం టాప్ లో ఉన్న సీరియల్స్.. పొదరిల్లులో ఊహించని ట్విస్ట్..
Advertisement

Telugu Serials : తెలుగు రాష్ట్రాల ప్రజలని ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి. ఒకప్పుడు సినిమాలని ఎంతో ఇష్టంగా చూసే జనాలు ఈ మధ్య సీరియల్స్ కి మొగ్గు చూపిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులు ఆకట్టుకుంది వస్తున్న సీరియల్ ఎంతగా కనెక్ట్ అవుతున్నారో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో ప్రసారమైతే నా ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ నమోదు చేసుకున్నాయి. ప్రతివారం మారుతున్న రేటింగ్ లో ఇప్పుడు టాప్ లో మాత్రం ఒక సీరియల్ ఉంది. ఆ సీరియల్ మరేదో కాదు కార్తీకదీపం. మరి ఈ వారం మిగతా సీరియల్స్ కి పోటీ ఇస్తూ టాప్ లో ఉన్న సీరియల్స్ ఏవి? దాని స్టోరీ ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఈ వారం టాప్ లో పొదరిల్లు..?

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా.. జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. స్టోరీలో మార్పులు చేర్ద్దllo వీటిని ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు జనాలు.. ఈ మధ్య ప్రతి ఛానల్ కూడా కొత్త కొత్త సీరియల్స్ప్ర ను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ప్రతివారం ఏదో ఒక సీరియల్ టాప్ లో ఉండడం చూస్తూనే ఉన్నాం .. అలాగే ఈ వారం కూడా చాలా సీరియల్స్ పోటీలో ఉన్నాయి. అందులో రీసెంట్ గా ప్రారంభం అయిన పొదరిల్లు సీరియల్ ఇప్పుడు టాప్ లో కొనసాగడం మామూలు విషయం కాదు.. అందుకు కారణం కూడా లేకపోలేదు. గత వారాలతో పోలిస్తే ఈ వారం స్టోరీ కాస్త డిఫరెంట్ గా ముందుకు సాగడంతో జనాలు ఉత్కంఠ సీరియల్ ని చూశారు. దానివల్లే ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది..

ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ..

Advertisement

మహాని చక్రీకి ఎలాగైనా దూరం చేయాలని కంకణం కట్టుకున్న ప్రతాప్.. మారిపోయినట్లు నమ్మించి తన కూతురిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. కూతురు ముందేమో చక్రిని అల్లుడుగారు అంటూ ప్రేమగా పిలుస్తారు.. కానీ పక్కకు వెళితే మాత్రం నువ్వు ఒక డ్రైవర్ వింటూ దారుణంగా అవమానిస్తారు. ఈ ఎమోషనల్ డైలాగులు సీరియల్ కి హైలైట్ గా నిలిచాయి.. ఇక చివరికి చక్రిని చంపేయాలని చూసిన ప్రతాప్ కి ఆ ఇంటి అన్నదమ్ములు అందరూ కలిసి చక్రిని కాపాడి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్తారు. మహాలక్ష్మి మీరు ఒక రాక్షసులు ఇంకెప్పుడు మీరు నాకు కనిపించకండి అంటూ అందరినీ వదిలేసి మళ్లీ చక్రి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది.. మళ్లీ మా మహా మా ఇంటికి వచ్చింది అని వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు.. అటు కేశవా లవ్ స్టోరీ కొంచెం కొంచెంగా ట్రాక్ లోకి పడుతుంది. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ కాస్త ఇంట్రెస్ట్ గానే అనిపిస్తుంది. చూస్తుంటే మహాలక్ష్మి చక్రిని ప్రేమిస్తున్నట్లు అర్థమవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లలో వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుంది ఏమో చూడాలి..

Also Read : మూవీ లవర్స్ కు పండగే.. ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..

Related News

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?

Big Stories

Advertisement
×