This Week OTT Movies : గతవారం రిలీజ్ అయిన సినిమాలలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకున్నాయి.. ఈవారం కూడా కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. నీ స్టార్ హీరోలు సినిమాలో ఉండడంతో జనాలు ఆ సినిమాలని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామని ఎదురుచూస్తున్నారు.. శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం మూవీ గతవారం థియేటర్లలో రిలీజ్ అయింది.. ఆ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో విష్ణు ఖాతాలో హిట్టు పడిపోయింది.. ఇక సమ్మర్ సినిమాల విషయానికొస్తే స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా గట్టి పోటీనే ఇస్తున్నాయి.. వీటితోపాటుగా ఓటీటీ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలో థియేటర్లలోకి అలాగే ఓటిడి ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నాయని సమాచారం
ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. గత వారంతో పోలిస్తే ఈవారం ఇక్కడ సినిమాలు ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫారంలోకి రాబోతున్నాయి.. అయితే మొత్తానికి 18 సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధపడుతున్నాయి. వీటిలో తరుణ్ భాgస్కర్, ఈషా జంటగా ఓం శాంతి శాంతి శాంతిః, 13 టీన్, పాణి గ్రహణం, హాట్ స్పాట్ 2, గాంధీ టాక్స్ వంటి సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిసస్తున్నాయి.. మిగిలిన సినిమాలల్లో కొన్ని జనాలను సడెన్గా సర్ఫ్రైజ్ ఇవ్వబోతున్నాయి.. ఒకసారి ఈ వీక్ ఎలాంటి సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
యాక్టర్ అవార్డ్స్ – మార్చి 2
వాళదైర్ – మార్చి 5
హలో బచ్చన్ – మార్చి 6
ది డైనోసార్స్ – మార్చి 6
వార్ మెషిన్ – మార్చి 6
చిరాయ – మార్చి 6
ది రాజా సాబ్ ( హిందీ ) – మార్చి 6
టెడ్ సీజన్ 2 – మార్చి 6
విక్రమ్ ఆన్ డ్యూటీ – మార్చి 6
ఓం శాంతి శాంతి శాంతిః – మార్చి 4
దేవగుడి – మార్చి 3
డియర్ రధి – మార్చి 6
గ్రానీ – మార్చి 6
అమెజాన్ ప్రైమ్ వీడియో..
యంగ్ షేర్ లాక్ – మార్చి 4
సుబేధార్ – మార్చి 4
గాంధీ టాక్స్ – మార్చి 6
జాబ్ ఖులి కితాబ్ – మార్చి 6
13 టీన్ – మార్చి 5
కిస్ ఆఫ్ స్పైడర్ ఉమెన్ – మార్చి 6
ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. కొత్త సినిమాలు బోలెడు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. గత వారం ఎక్కువగా డబ్బింగ్ సినిమాలే ఉన్నాయి. కానీ ఈ వీక్ తెలుగు సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. మరి ఈ వీక్ మీకు నచ్చిన మూవీని ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేసెయ్యండి.. ఇక ఈ వారం థియేటర్లలోకి కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంది. ఈ నెలలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఏ మూవీ హిట్ అవుతుందో చూడాలి..