E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు 

Nindu Noorella Saavasam Serial Today march 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మనోహరి బెడ్ మీద పడుకుని బాధపడుతూ చంభాను అనుమానిస్తుంద. దీంతో చంభా ఇంట్లో స్విచ్చెస్‌ పని చేయడం లేదని చెప్తుంది. కావాలంటే ఇప్పుడు వెళ్లి మళ్లీ స్విచ్‌ వేసి చూపిస్తానని వెళ్లి చంభా స్విచ్‌ వేస్తుంది. స్విచ్‌ కరెక్టుగానే పని చేస్తుంది. దీంతో మిస్సమ్మ, రాథోడ్‌ కోపంగా చంభాను చూస్తూ.. మనోహరి నీకు యాదమ్మకు ఏమైనా పాత గొడవలు ఉన్నాయేమో వాటి వల్ల మన ప్లాన్‌ చెడిపోకుండా చూసుకో పద రాథోడ్‌ అంటూ మిస్సమ్మ, రాథోడ్‌ పక్కకు వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోగానే.. మనోహరి కోపంగా చంభాను కొడుతుంది. దూరం నుంచి చూస్తున్న మిస్సమ్మ, రాథోడ్‌ నవ్వుకుంటారు.  మనోహరి కోపంగా కావాలని చేస్తుంది నువ్వు.. టైంకు స్విచ్‌ ఆఫ్‌ చేయకుండా బంగారం లాంటి ప్లాన్‌ ను స్పాయిల్‌ చేసింది చాలక అమర్‌కు బదులు నువ్వు నాకు బ్రీత్‌ ఇస్తావా..? అనగానే.. చెంప పట్టుకున్న చంభా వాళ్లే నన్ను అంటూ ఏదో చెప్పబోతుంటే..

నోర్మూయ్‌ నీకు ఇష్టం ఉంటే నఆకు హెల్ప్‌ చేయ్‌ లేదంటే ఒక పక్కన పడుండు.. అంతేకానీ నా ప్లాన్స్‌ చెడగొట్టకు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. బయటి నుంచి చూస్తూ రాథోడ్‌, మిస్సమ్మ నవ్వుకుంటారు.. రాథోడ్‌ నవ్వుతూ.. తోడుదొంగలు ఇద్దరికీ బలే పెట్టావు మిస్సమ్మ అంటాడు. దీంతో మిస్సమ్మ నవ్వుతూ ఇది షాంపిల్‌ మాత్రమే రాథోడ్‌ ముందు ముందు ఇలాంటివి చాలానే ఉంటాయి. పద అంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. లోపల మనోహరి కోపంగా చంభాను ఏంటి ఇంకా ఇక్కడే నిల్చున్నావు.. వెళ్లు ఇక్కడి నుంచి అనగానే.. చంభా కోపంగా చూస్తూ.. వెళ్తానే వాళ్ల మాటలు నమ్మి నన్నే కొడతావా..? చెప్తా నీ సంగతి అనుకుంటూ చంభా వెళ్లిపోతుంది. మనోహరి బాధపడుతూ.. చ బంగారం లాంటి ప్లాన్‌ మిస్‌ అయిపోయింది. అమర్‌తో మంచిగా రొమాన్స్‌ జరిగి ఉండేది. అంతా యాదమ్మ వల్లే జరిగింది అంటూ బాధపడుతుంది.

Advertisement

మరోవైపు అమర్‌ ఆఫీసులో మేజర్‌ దగ్గరకు వెళ్లి సార్ అర్జెంట్‌ గా రమ్మని కాల్‌ చేశారు అని అడగ్గానే.. మేజర్‌ అవును అమరేంద్ర.. సిటీలోకి కొత్త టెర్రరిస్ట్‌ గ్యాంగ్‌ వచ్చిందని ఇంటలిజెన్స్‌ వాళ్లు రిపోర్ట్‌ ఇచ్చారు. కొత్తగా వచ్చిన ఆ గ్యాంగ్‌ ఎవరు..? వాళ్ల గురించి తెలుసుకుందామని ఆల్‌రెడీ నువ్వు అరెస్ట్‌ చేసిన పాత గ్యాంగ్‌కు మన కానిస్టుబుల్‌ ద్వారా ఫోన్‌ అందజేశాం.. షెల్ లో ఉన్న ఓల్డ్‌ గ్యాంగ్‌ సిటీలోకి కొత్తగా దిగిన గ్యాంగ్‌తో ఏం మాట్లాడారో విను అంటూ చెప్పగానే.. అమర్‌ హెడ్‌ ఫోన్‌ పెట్టుకుని వింటుంటాడు. ఫోన్‌ లో గ్యాంగ్‌లో వ్యక్తి షెల్‌ లో ఉన్న వ్యక్తితో మిమ్మల్ని ఎవరైతే లోపల వేశాడో ఆ వ్యక్తే మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చేలా చేయబోతున్నాం.. అమరేంద్ర ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని వాణ్ని దెబ్బకొట్టబోతున్నాం.. ఈ సారి మనం చేయబోయే పని పోలీసులకు ఆర్మీ వాళ్లకు పెద్ద గుణపాఠం నేర్పుతుంది అనుకోవడం అమరేంద్ర వింటాడు.

మేజర్‌ మాత్రం ఈ రికార్డ్స్‌ ను బట్టి చూస్తే ఆ గ్యాంగ్‌ నిన్న నీ ఫ్యామిలీని టార్గెట్‌ చేసినట్టు ఉన్నారు అమరేంద్ర. అందుకే వెంటనే నిన్ను పిలిపించాను. బట్‌ యూ డోంట్‌ వర్రీ అమర్‌ జాగ్రత్తగా ఉంటారిన ముందే చెప్తున్నాను. మన వాళ్లతో మీ ఇంటి దగ్గర కాపలా పెట్టిస్తాను అని చెప్పగానే.. అమర్‌ ఒక ఆర్మీ పర్సన్‌ గా ఇలాంటి వాటికి నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను సార్‌.. కానీ వాళ్లు నా ఫ్యామిలీని టార్గెట్‌ చేయడం ఏంటి..? అని ప్రశ్నించగానే.. నీకు తెలియనిది ఏముంది అమర్‌ డైరెక్టుగా పోరాడలేని పిరికిపందలు.. దేశాన్ని కాపాడినట్టే నువ్వు మీ ఇంటిని కాపాడుకోవాలి. ఇంట్లో వాళ్లకు ఫోన్‌ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు అని మేజర్‌ చెప్పగానే.. అమర్‌ రాథోడ్‌ ఫోన్‌ చేస్తాడు. అందరూ ఎక్కడున్నారని అడగ్గానే.. అందరూ ఇంట్లోనే ఉన్నారని చెప్తాడు రాథోడ్‌. అయితే రాథోడ్‌కు విషయం చెప్పి ఇంట్లోంచి ఎవ్వరూ బయటికి వెళ్లకుండా చూడమని చెప్తాడు. రాథోడ్‌ సరే అంటాడు.

Advertisement

 

ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×