E-Paper
Advertisement

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

This Week OTT Movies : మరో వారం వచ్చేసింది. మార్చి నెల పూర్తయిపోయి ఏప్రిల్ నెలలోకి అడుగుపెట్టబోతున్నాము. మార్చి నెలలో దాదాపు చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఏప్రిల్ నెలలో కూడా చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఇవ్వబోతున్నాయి. ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన రణవీర్ సింగ్ దురంధర్ 2 ప్రస్తుతం కలెక్షన్లు మోత మోగిస్తుంది. బాలీవుడ్ లో మాత్రమే కాదు అటు అన్ని ఇండస్ట్రీలలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యి వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాప్ బిగ్ ఈ సినిమానే కొనసాగుతుంది. ఇక రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా కూడా త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది.. కొన్ని కారణాలు వల్ల ఈ సినిమా పరచగా పోస్ట్ పోన్ అవుతుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే సమ్మర్లో స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. ఇక ఈ వారం ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలను ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఈవారం దాదాపు పది సినిమాలకు పైగా రాబోతున్నాయి. అందులో తెలుగు సినిమాలు కూడా ఉండడం విశేషం. వీటితో పాటుగా వేరే భాషల్లోని చిత్రాలు, అలాగే వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ మూవీ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.. హే బల్‌వంత్‌, మా కసమ్‌ హిందీ సిరీస్‌ లు ప్రేక్షకులను కాస్త ఆకట్టుకొనేలా ఉన్నాయి.. మరి ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు? ఏయే ఓటీటీ ప్లాట్ ఫామ్లోకి రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు…

అమెజాన్‌ ప్రైమ్‌..

Advertisement

మా కసమ్‌ హిందీ సిరీస్‌ ఏప్రిల్‌ 03

సెండ్ హెల్ప్ మార్చి 31

Advertisement

అవతార్ ఫైర్ అండ్ యాష్ మార్చి 31

జీ 5..

హే బల్‌వంత్‌ తెలుగు చిత్రం మార్చి 31

భాబీజీ ఘర్‌ పర్‌ హై హిందీ చిత్రం ఏప్రిల్‌ 03

తానా ఏప్రిల్ 3

నెట్‌ఫ్లిక్స్‌..

హ్యపీ పటేల్‌ హిందీ చిత్రం ఏప్రిల్‌ 01

వధ్‌ 2 హిందీ చిత్రం ఏప్రిల్‌ 03

మృత్యుంజయ్ ఏప్రిల్ 3

బ్లడ్‌ హౌండ్స్‌ కొరియన్‌ సిరీస్‌ ఏప్రిల్‌ 03

మామ్లా లీగల్‌ హై 2 హిందీ సిరీస్‌ ఏప్రిల్‌ 03

సోని లైవ్..

సీతారే జమీన్ పార్ ఏప్రిల్ 3

గత వారంతో పోలిస్తే ఈ వారం హిందీ వెబ్ సిరీస్ లు కొరియన్ వెబ్ సిరీస్ లు ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో మృత్యుంజయ అలాగే హే బలవంత సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇక సమ్మర్ కానుకగా స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ కోసం మెగా ఫాన్సు బాగా వెయిట్ చేస్తున్నారు..

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×