E-Paper
Advertisement

This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పూనకాలే..!

This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పూనకాలే..!
Advertisement

This week OTT Releases : మరో వారం వచ్చేసింది. సినిమాల జాతరను తెచ్చేసింది. ప్రతి వారం కొత్త చిత్రాలు బోలెడు ప్రేక్షకులను పలకరిచేందుకు సిద్ధం అవుతున్నాయి. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు.. అటు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి కూడా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.. ఈ వారం రొమాంటిక్ కామెడీల నుండి వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ థ్రిల్లర్ల వరకు రెడీ అవుతున్నాయి. థియేటర్లలోకి మార్చిలో బోలెడు సినిమాలు వస్తున్నాయి.. ముఖ్యంగా స్టార్ హీరోలు సినిమాలో పోటీ పడుతున్నాయి. జనాలు ఎప్పుడెప్పుడు వాటిని చూస్తామా అని ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.. ప్రతి వారంలోకి ఈవారం కూడా చాలా సినిమాలు జనాలని ఎంటర్టైన్ చేసినందుకు వచ్చేస్తున్నాయి. అటు ఓటీటీ లవర్స్ కోసం కూడా బోలెడు సినిమాలు వస్తున్నాయి. ఇక ఆలస్యం లేకుండా ఆ మూవీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

ఈ వీక్ ఓటీటీలోకి దాదావు 18 సినిమాలు వస్తున్నాయి. హారర్ నుంచి కామెడీ వరకు అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. రొమాంటిక్ కామెడీల నుండి వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ థ్రిల్లర్ల వరకు రెడీ అవుతున్నాయి.. వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరుగుతుంది.. మరి ఈ వీక్మిస్ అవ్వకుండా చూసే టాప్ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏవో ఓ లుక్ వేద్దాం పదండీ..

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

జియో హాట్ స్టార్..

Advertisement

ప్యారడైజ్ సీజన్ 2 – ఫిబ్రవరి 23

వన్ బాటిల్ ఆఫ్టర్ అనధర్ – ఫిబ్రవరి 26

Advertisement

రోస్లిన్ – ఫిబ్రవరి 27

సంగమర్మర్ – ఫిబ్రవరి 27

బ్లాక్ ఫోన్ 2 – ఫిబ్రవరి 28

బుగోనియా – ఫిబ్రవరి 28

క్రిష్ ఫ్లెమింగ్ : లైవ్ అట్ ది ప్లేస్ – ఫిబ్రవరి 28

నెట్ ఫ్లిక్స్..

బ్రిడ్జ్ ఆర్టన్ సీజన్ 4 పార్ట్ 2- ఫిబ్రవరి 26

అష్యుడ్ – ఫిబ్రవరి 27

అమెజాన్ ప్రైమ్..

సైకో సైయాన్ – ఫిబ్రవరి 24

ది బ్లఫ్ – ఫిబ్రవరి 25

ఇక్కిస్ – ఫిబ్రవరి 26

జీ5 ఓటీటీ..

అబర్ పోలే – ఫిబ్రవరి 27

క్రాంతి జ్యోతి విద్యాలయ మధ్యాలయ మరాఠి- ఫిబ్రవరి 27

తడయామ్ – ఫిబ్రవరి 27

ఆదా ఫ్యార్ 2.0 – ఫిబ్రవరి 28

లయన్స్ గేట్ ప్లే..

BAFTAS 2026 – ఫిబ్రవరి 23

చౌపల్..

ఇక్ కుడి – ఫిబ్రవరి 26

ఆహా..

సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలటీ షో) – ఫిబ్రవరి 27

సన్ నెక్స్ట్..

హనీ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 27

నీలి హక్కీ (కన్నడ మూవీ) – ఫిబ్రవరి 27

ఈవారం దాదాపు 18 సినిమాలో మూవీ లవర్స్ని పలకరించబోతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. అయితే తెలుగు సినిమాలు కన్నా ఎక్కువగా వెబ్ సిరీస్ లో హాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. ప్యారడైజ్ సీజన్ 2, బ్రిడ్జ్ ఆర్టన్ సీజన్ 4 పార్ట్ 2 వంటి హాలీవుడ్ సినిమాలు జనాలకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని తెలుగు సినిమాలు కూడా ట్రైనింగ్ కి వచ్చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ సినిమాలు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి.. ఇక ఈ వీకెండ్ మరికొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చా అవకాశం కూడా ఉన్నాయి. మరి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో త్వరలోనే తెలియనుంది. ఇక మార్చ నెలలో స్టార్ హీరోలో సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియనంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Tags

Related News

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×