E-Paper
Advertisement

Weekend OTT Movies : వీకెండ్ ఓటీటీ మూవీస్.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..!

Weekend OTT Movies : వీకెండ్ ఓటీటీ మూవీస్.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..!
Advertisement

Weekend OTT Movies : థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఈ మధ్య వస్తున్నా సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. ప్రతి వారం కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి.. సంక్రాంతికి రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కూడా ఈ వారం ఓటీటీలోకి వచ్చేసాయి. స్టార్ హీరోల హిట్ సినిమాలు రావడంతో జనాలు ఓటీటీ మూవీ వైపు మొగ్గుచూపిస్తున్నారు… మరి ఈ వీకెండ్ శివరాత్రి సందర్బంగా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఏయే సినిమాలను మిస్ అవ్వకుండా చూడాలో ఒకసారి చూసేద్దాం…

ఈ వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

మూవీ లవర్స్ కి ఈ వీక్ పండగనే చెప్పాలి. సంక్రాంతి పండక్కి వచ్చిన సినిమాలన్నీ కూడా శివరాత్రికి ఓటీటీలోకి వచ్చేసాయి.. ఈ సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

అమెజాన్ ప్రైమ్ వీడియో..

Advertisement

వనవీర: (తెలుగు, తమిళం, హిందీ)

లవ్ మీ లవ్ మీ: (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం)

Advertisement

ఇక్కిస్: (హిందీ) – బయోపిక్ డ్రామా.

కొంబుశీవి: (తమిళం)

ఘోస్ట్స్ ఇన్ ట్రబుల్: (కన్నడ, తెలుగు, తమిళం, హిందీ)

బంద్ వాలే (సీజన్ 1): (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)

క్రాస్ (సీజన్ 2): (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం)

ఐ యామ్ గాడ్: (కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ)

జియో హాట్ స్టార్..

ది కాంజురింగ్ – లాస్ట్ రైట్స్: (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం) – భయంకరమైన హారర్ థ్రిల్లర్.

ప్రెడేటర్ – బ్యాడ్‌ల్యాండ్స్: (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం)

ది బర్బ్స్: (ఇంగ్లీష్ సిరీస్)

నెట్ ఫ్లిక్స్..

అనగనగా ఒక రాజు : (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)

జోస్ కాలేజీ రోడ్ ట్రిప్: (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం)

ది ఆర్ట్ ఆఫ్ సారా: (కొరియన్, ఇంగ్లీష్, హిందీ) – ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.

కోహ్రా (సీజన్ 2): (పంజాబీ, హిందీ, తెలుగు, తమిళం) – ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్.

బ్లూ మూన్: (ఇంగ్లీష్)

తలైవర్ తంబి తలైమైయిల్: (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)

జీ5 ఓటీటీ.. 

ఉత్తర్ ( మరాఠి)

మన శంకర వరప్రసాద్ గారు : (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ)

Also Read: సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ.. పెళ్లి ఆహ్వానమేనా..?

వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. గత వారం ఓటీటీ మూవీస్ తో పోలిస్తే ఈ వీక్ సూపర్ హిట్ సినిమాలు రావడంతో జనాలు ఇక్కడ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవారం వచ్చిన సినిమాలలో ఎక్కువగా చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు, నవీన్ పోలీస్ సిటీ నటించిన అనగనగా ఒక రాజు సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.. వీటితో పాటుగా ది కంజురింగ్ లాస్ట్ రైట్స్, ఉత్తర్ కూడా ఆసక్తిగా అనిపిస్తున్నాయి. మరి మిస్ అవ్వకుండా ఇక్కడ మీకు నచ్చిన మూవీని చూసేయ్యండి..

Tags

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×