E-Paper
Advertisement

Rakasa OTT : ‘రాకాస’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Rakasa OTT : ‘రాకాస’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

Rakasa OTT : మ్యాడ్ చిత్రంతో తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు సంగీత్ శోభన్.. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ రాకాస.. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మూవీని నిర్మించారు. లవ్, యాక్షన్, కామెడీ, ఫాంటసీ మేళవింపుగా ఈ సినిమాను తెరకెక్కించారు.. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మానస శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో వచ్చిన ఏ మూవీ ఇవాళ థియేటర్లోకి వచ్చేసింది.. నిన్న పడ్డ ప్రీమియర్ షోల్ తోనే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ ను లాక్ చేసుకుందని తెలుస్తుంది. ఆ వివరాల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘రాకాస’ మూవీ ఓటీటీ డీటెయిల్స్..

మెగా డాటర్ నిర్మాణ సంస్థ పై సంగీత్ శోభన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాకాస’.. రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ అందరిని ఆకట్టుకున్నాయి.. ప్రీమియర్ షోలతోనే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇవాళ పడ్డ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మౌత్ టాక్ బాగానే ఉండటంతో కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ అయ్యేలా కనిపిస్తున్నాయి.. ఈ చిత్రానికి బిజినెస్ కూడా బాగానే జరిగింది. మరి దీని ఓటీటీ హక్కుల విషయానికొస్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మూవీ 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Also Read : రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు దెబ్బకు ప్రభా అవుట్.. రోహిణి బండారం బయటపడుతుందా?

మూవీ బడ్జెట్ & టార్గెట్ విషయానికొస్తే..

రాకాస మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి దాదాపు 15 కోట్లు బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, 3డీ ఎఫెక్ట్స్ కోసం నిహారిక పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు.. ఇక థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే… ఆంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, నైజాంలో 4 కోట్ల రూపాయలు మేర 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. మొత్తంగా రాకాస మూవీ వరల్డ్ వైడ్‌గా 12.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టార్గెట్ కాస్త ఎక్కువగానే ఉంది.. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 13.5 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 10 కోట్లకు అమ్ముడు పోయింది. ఫైనల్ గా ఈ మూవీ ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి..

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×