E-Paper
Advertisement

World-highest-budget Movie ott : 6 గంటల 45 నిమిషాల నిడివి… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చిత్రం… ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

World-highest-budget Movie ott : 6 గంటల 45 నిమిషాల నిడివి… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చిత్రం… ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?
Advertisement

World-highest-budget Movie ott : ఫాంటసీ జోనర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి. ఇటువంటి సినిమాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటాయి కూడా. మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంటుంది ఇలాంటి జోనర్ చూసిన వాళ్ళకి. ఇక ఓటీటీలు వచ్చాక ఇలాంటి సినిమాలకు ప్రజాదరణ కూడా బాగా పెరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫాంటసీ సినిమా ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన మూవీగా, అదే తరహాలో వసూళ్లు కూడా రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. ఇది ఆస్కార్ విన్నింగ్ మూవీ కూడా. ఈ సినిమాలో విజువల్స్ కి ప్రపంచం అంతా ఫిదా అయిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా ఒక అద్భుతమే. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఇది ఏ ఫాంటసీ సినిమా అంటే

ఈ ఫాంటసీ మూవీ పేరు “ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా.” ఈ సిరీస్ 2005లో ప్రారంభమై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మొదటి రెండు చిత్రాలను ఆండ్రూ ఆడమ్సన్ దర్శకత్వం వహించగా, మూడవ భాగాన్ని మైఖేల్ ఆప్టెడ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు ప్రఖ్యాత రచయిత సి.ఎస్. లూయిస్ పుస్తకాల ఆధారంగా రూపొందించబడ్డాయి. డిస్నీ, వాల్డెన్ మీడియా కలసి వీటిని నిర్మించాయి. అంతేకాకుండా ఈ సినిమాలు విస్తృతంగా ప్రశంసలు అందుకున్నాయి. ఇది నేటికీ ప్రజాదరణ పొందిన కథగా ఉంది. ఈ సిరీస్ మూడు భాగాలుగా 2005, 2008 2010లో థియేటర్లలోకి వచ్చాయి. నేటికీ ప్రజలు ఈ సిరీస్‌ను చూస్తూ ఆనందిస్తున్నారు. ప్రస్తుతం Netflix, JioHotstar లలో ఇది అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : విజయ్ సేతుపతి టాప్ మూవీస్… లిస్ట్ లో నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కూడా… ఏ మూవీని ఎక్కడ చూడవచ్చు అంటే ?

బడ్జెట్లు, కలెక్షన్ల విషయానికి వస్తే

ఇక ఈ మూడు నార్నియా చిత్రాల మొత్తం బడ్జెట్ సుమారు $560 మిలియన్లు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 4,650 కోట్లు. ఈ చిత్రాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు 12,900 కోట్లు వసూలు చేశాయి. మొదటి సినిమాకి ఇయండిబిలో 7.0 రేటింగ్‌ను పొందింది. ఈ కథ ఒక మాయా వార్డ్‌రోబ్ ద్వారా ఒక మర్మమైన ప్రపంచానికి వెళ్ళే పిల్లల చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రపంచంలో మాట్లాడే జంతువులు, మాయా శక్తులు ఉంటాయి. ఇక కథలో ఒక శక్తివంతమైన సింహం “అస్లాన్” మంచికి చిహ్నంగా ఉంటుంది. అయితే ఇందులోనే ఒక తెల్ల మంత్రగత్తె చెడు శక్తులను సూచిస్తుంది. నార్నియా సిరీస్‌లో చాలా మంది ప్రసిద్ధ నటులు నటించారు. పిల్లల పాత్రల్లో జార్జి హెన్లీ, స్కాందర్ కీన్స్, విలియం మోస్లీ, అన్నా పాపుల్‌వెల్ ఉన్నారు. టిల్డా స్వింటన్ వైట్ విచ్‌గా గుర్తింపు పొందింది. అస్లాన్‌కు హాలీవుడ్ నటుడు లియామ్ నీసన్ వాయిస్ అందించారు.

Tags

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×