E-Paper
Advertisement

Year Ender 2025 : 2025లో వచ్చిన బెస్ట్ మలయాళ సినిమాల లిస్ట్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Year Ender 2025 : 2025లో వచ్చిన బెస్ట్ మలయాళ సినిమాల లిస్ట్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?
Advertisement

Year Ender 2025 : 2025 ఇయర్ ఎండ్ కు వచ్చేయడంతో బెస్ట్ సినిమాలను నెమరేసుకుంటున్నారు మూవీ లవర్స్. అందులోనూ మలయాళ సినిమాల గురింకీ ప్రత్యేకంగా వెతుకున్నారు. మరి ఈ ఏడాది ఓటీటీలలో వచ్చిన బెస్ట్ మలయాళం సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి. 2025 లో ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ( IMDb) నుండి అత్యధిక రేటింగ్‌లు పొందిన టాప్ 5 చిత్రాలు, అవి ఓ ఓటీటీలో ఉన్నాయో చూద్దాం.

ఎకో (Eko)

మలయాళ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘ఎకో’. థియేటర్లలో ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన ‘ఎకో’ కమర్షియల్ గా కూడా విజయవంతమైంది. ఈ చిత్రం IMDbలో అత్యధిక రేటింగ్ 8.3 పొందింది. అయితే ఇంకా ఈ మూవీ ఏ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాలేదు. డిసెంబర్ చివరిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతుందని భావిస్తున్నారు.

రేఖాచిత్రం (Rekhachithram)

Advertisement

జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘రేఖాచిత్రం’ ఈ సంవత్సరం మలయాళ మూవీ లవర్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. క్రేజీ క్రైమ్ థ్రిల్లర్‌గా ఇది విమర్శకులు – ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూలను అందుకుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో ఈ సినిమాను చూడవచ్చు. రేటింగ్ 7.9 ఉంది.

లోకా చాప్టర్ 1- చంద్ర (Lokah Chapter 1- Chandra)

కళ్యాణి ప్రియదర్శన్ నటించిన సూపర్ హీరో చిత్రం ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ 2025లో మలయాళ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటి. ఈ సినిమా 7.7 రేటింగ్‌ను పొందింది. జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీని చూడవచ్చు.

తుడరుమ్ (Thudarum)

Advertisement

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సినిమా ‘తుడరం’. 7.5 రేటింగ్ సంపాదించిన ఈ బాక్సాఫీస్ హిట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ (Officer On Duty)

ఈ సంవత్సరం మలయాళ చిత్రం “ఆఫీసర్ ఆన్ డ్యూటీ” యాక్షన్-ప్యాక్డ్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించింది. అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రం 7.5 రేటింగ్‌ను సంపాదించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

 

Read Also :  రిమోట్ ఐలాండ్లో అమ్మాయిల అరాచకం… బ్లాక్ మ్యాజిక్ తో ఒళ్లు గగుర్పొడిచే ఎలిమెంట్స్… హర్రర్ మూవీ కంటే ఘోరం

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×