Year Ender 2025 : 2025 సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మిక్స్‌డ్ ఇయర్ అని చెప్పొచ్చు. దాదాపు ఈ ఏడాది 250 సినిమాలు రిలీజ్ అయ్యాయి. పాన్ ఇండియా బిగ్ ఫిల్మ్స్ లాంటి They Call Him OG, Sankranthiki Vasthunam, Game Changer, Mirai వంటివి భారీ కలెక్షన్స్ చేశాయి. కానీ ట్రేడ్ సర్కిల్స్‌ను ఆశ్చర్యపరిచినవి చిన్న బడ్జెట్ సినిమాలే! ఈ స్మాల్ ఫిల్మ్స్ వర్డ్ ఆఫ్ మౌత్, స్ట్రాంగ్ కంటెంట్‌తో స్లీపర్ హిట్స్ అయ్యాయి. బిగ్ స్టార్స్, భారీ బడ్జెట్ లేకుండానే మంచి కథ, నిజాయితీ నరేషన్ ఉంటే ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని ఈ సినిమాలు నిరూపించాయి. 2025 టాప్ 7 సర్‌ప్రైజ్ హిట్స్ చిన్న సినిమాలు ఇవే.
చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా తెలియలేదు. కానీ థియేటర్స్‌లో వచ్చాక అద్భుతం చేసింది. ఈ రియల్ లైఫ్ ఇన్స్‌పైర్డ్ రూరల్ రొమాంటిక్ డ్రామాలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో-హీరోయిన్స్. ఇందులో చైతు జొన్నలగడ్డ విలన్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. 3 క్రోర్స్ బడ్జెట్‌తో 20 క్రోర్స్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ETV Win, OTTplay Premiumలో స్ట్రీమింగ్ అవుతోంది.
నాని ప్రెజెంట్ చేసిన ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో ప్రియదర్శి మెయిన్ లీడ్ లో నటించారు. ఈ తెలుగు గ్రిప్పింగ్ లీగల్ థ్రిల్లర్స్ రామ్ జగదీష్ డైరెక్షన్ లో వచ్చింది. ఇది 5 క్రోర్స్ బడ్జెట్‌తో 55 క్రోర్స్ పైన కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్ అయింది.
OTTలో: Netflix.
ఇది హిట్ ఫిల్మ్ MAD సినిమాకి సీక్వెల్. ఇందులో కాలేజ్ ఫ్రెండ్స్ క్రేజీ కామెడీ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో నర్నే నితిన్ లీడ్ రోల్ లో నటించారు. ఇది 65 క్రోర్స్ పైన సాధించి స్లీపర్ హిట్ అయింది. ప్రస్తుతం
Netflixలో అందుబాటులో ఉంది.
సుమంత్ హీరోగా నటించిన ఈ సోషల్ డ్రామా, ఎడ్యుకేషన్ సిస్టమ్ పై వచ్చిన ఒక సెన్సిటివ్ స్టోరీ. థియేటర్స్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీలో వచ్చినా ఎమోషనల్ నరేషన్, సెకండాఫ్ ట్విస్ట్‌తో బాగా కనెక్ట్ అయింది. ETV Win, OTTplay Premium లో అందుబాటులో ఉంది.
ఇది యూట్యూబర్ మౌళి హీరో అయిన యూత్ ఫుల్ కామెడీ. ప్రమోషన్స్ ఎక్కువ లేకుండానే వచ్చి వర్డ్ ఆఫ్ మౌత్‌తో బ్లాక్‌బస్టర్ అయింది. శివానీ నాగారం హీరోయిన్ గా మెప్పించింది. ఇది 50 క్రోర్స్ పైన కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ ETV Win, OTTplay Premiumలో అందుబాటులో ఉంది.
కిరణ్ అబ్బవరం మాస్ ఎంటర్‌టైనర్. రివ్యూస్ సాధారణంగా వచ్చినా, మాస్ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించి హిట్ చేశారు. ఒక సాంగ్ వైరల్ అయి టర్నింగ్ పాయింట్ అయింది. ఇది Aha, OTTplay Premiumలో అందుబాటులో ఉంది.
రష్మిక మందన్న నటించిన ఈ ఫీమేల్ సెంట్రిక్ రొమాంటిక్ డ్రామా, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆడియన్స్ కనెక్ట్ అయి 30 క్రోర్స్ పైన సాధించింది. ఇది Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : ఐలాండ్ లో అన్నదమ్ముల అరాచకం… పెళ్లి పేరుతో పాడు పనులు… మామూలు యవ్వారం కాదయ్యో ఇది