BigTV English

OTT Movie : ఈ అమ్మాయి కోరిక ఎంతమంది దగ్గరికి వెళ్లినా తీరదు… ఏకాంతంగా చూడాల్సిన రొమాంటిక్ ఎంటర్టైనర్

OTT Movie : ఈ అమ్మాయి కోరిక ఎంతమంది దగ్గరికి వెళ్లినా తీరదు… ఏకాంతంగా చూడాల్సిన రొమాంటిక్ ఎంటర్టైనర్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో కొన్ని రొమాంటిక్ సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేము అన్నట్టుగా ఉంటాయి. డిఫరెంట్ కంటెంట్ తో చాలా  రొమాంటిక్ సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ మూవీలో చదువుకునే అమ్మాయి వేశ్యగా మారుతుంది. తనని ఎవరూ సంతృప్తి పరచలేక పోవడంతో ఈ దారిని ఎంచుకుంటుంది. మసాలా సీన్స్ తో ఈ మూవీ పిచ్చెక్కిస్తుంది. ఈ అమ్మాయిని చివరకి బాయ్ ఫ్రెండ్ కూడా సంతృప్తి పరచలేకపోవడంతో  వేశ్య మారుతుంది.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘యంగ్ & బ్యూటిఫుల్‘ (Young & beautiful). ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఫ్రెంచ్ ఎరోటిక్ డ్రామా మూవీకి ఫ్రాంకోయిస్ ఓజోన్ దర్శకత్వం వహించారు. ఇందులో మెరైన్ వాక్త్ ,ఇసాబెల్లె అనే టీనేజ్ వేశ్యగా నటించారు. జోహన్ లీసెన్, గెరాల్డిన్ పైల్‌హాస్, ఫ్రెడరిక్ పియరోట్, షార్లెట్ ర్యాంప్లింగ్‌ సహాయక పాత్రలు పోషించారు. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ కు నామినేట్ చేయబడింది. సినీ విమర్శకుల నుండి ఈ మూవీ ప్రశంసలు కూడా అందుకుంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ టీనేజ్ కి వస్తుంది. ఫ్యామిలీ తో కలసి హ్యాపీగా ఉన్న హీరోయిన్ కి, ఏదో లోటు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఏకాంతంగా గడుపుతుంది. అతని ద్వారా సంతృప్తి కలగకపోవడంతో బాధపడుతుంది. కాలేజీకి వెళ్తున్నప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి ఆమెకు విసిటింగ్ కార్డ్ ఇచ్చి, ఇష్టం ఉంటే రమ్మని వెళ్లిపోతాడు. ఆ మరుసటి రోజు ఆ కార్డులో నెంబర్ కి ఫోన్ చేసి అతని దగ్గరికి వెళ్ళి, అతనితో ఏకంతంగా గడుపుతుంది. అక్కడ కూడా ఆమెకు పెద్దగా ఏమి అనిపించదు. అయితే డబ్బులు మాత్రం హీరోయిన్ కు వస్తాయి. అలా కొంతమందితో స్కూల్ అయిపోయిన తర్వాత ఇలా ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. ఇందుకోసం హీరోయిన్ ఒక వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేస్తుంది. అందులో తన మొహం చూపించకుండా బాడీని చూపిస్తూ అట్రాక్ట్ చేస్తుంది.

ఈ క్రమంలో ఒకసారి హీరోయిన్ ముసలి వ్యక్తి దగ్గరికి వెళుతుంది. అతన్ని బాగా సంతోషపెట్టాలని కొత్తరకంలో ట్రై చేస్తుంది. ఆ ముసలోడు ఈ రొమాన్స్ తట్టుకోలేక చచ్చిపోతాడు. ఆ తర్వాత ఈ విషయం ఇంట్లో తెలుస్తుంది. హీరోయిన్ ఇంకా మైనర్ కావడంతో పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ పద్ధతిగా ఉండాలనుకుంటుంది. అయితే హీరోయిన్ ఆ సంఘటన తర్వాత ఈ పని మానుకుంటుందా? ఆమెను ఎవరు సాటిస్ఫై చేయలేరా? దీనికి పరిష్కారం కోసం హీరోయిన్ ఏం చేస్తుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని చూడాల్సిందే.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×