Abhinaya (Source: Instagram)
మాటలు రాకపోయినా, వినికిడి లోపం ఉన్నా నటిగా మారి ఎంతోమంది ఇన్స్పిరేషన్గా నిలిచింది అభినయ.
Abhinaya (Source: Instagram)
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న అభినయ.. తాజాగా తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని ఫోటోలు షేర్ చేసింది.
Abhinaya (Source: Instagram)
సన్నీ వర్మ అనే వ్యక్తిని ప్రేమించిన అభినయ.. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Abhinaya (Source: Instagram)
లవ్ మ్యాటర్ బయటపెట్టినప్పటి నుండి ఎంగేజ్మెంట్, బ్యాచిలర్ పార్టీ.. ఇలా అన్ని ఫోటోలు ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉంది.
Abhinaya (Source: Instagram)
తాజాగా పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేయడంతో అభినయ దంపతులకు నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు.