Kajal Agarwal (Source: Instragram)
కాజల్ అగర్వాల్.. నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యింది.
Kajal Agarwal (Source: Instragram)
మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈమె.. చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.
Kajal Agarwal (Source: Instragram)
ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది.
Kajal Agarwal (Source: Instragram)
వివాహం జరిగి, ఒక కొడుకుకు జన్మనిచ్చిన కాజల్
అటు వైవాహిక జీవితాన్ని మాతృత్వపు మాధుర్యాన్ని ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తోంది.
Kajal Agarwal (Source: Instragram)
ఇంకొక వైపు కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్స్ కి వెళ్ళిపోతున్న ఈమె.. తాజాగా మాల్దీవ్స్ లో సందడి చేసింది. స్విమ్మింగ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ కి హీట్ పుట్టించింది.
Kajal Agarwal (Source: Instragram)
వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.