Nabha Natesh (Source: Instragram)
ప్రముఖ మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టి.. నటిగా పేరు సొంతం చేసుకుంది నభా నటేష్. కన్నడ, తెలుగు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆకట్టుకుంది.
Nabha Natesh (Source: Instragram)
1995 డిసెంబర్ 11న కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించిన ఈమె.. మంగళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది.
Nabha Natesh (Source: Instragram)
2015లో శివరాజ్ కుమార్ తో కలిసి కన్నడ చిత్రం వజ్రకాయ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.
Nabha Natesh (Source: Instragram)
ఇక ఒక వైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Nabha Natesh (Source: Instragram)
అయితే ఈసారి ఏకంగా మెకానిక్ గా మారిపోయింది నభా నటేష్ . కార్ గ్యారేజ్‌లో.. మెకానిక్ గా పని చేస్తున్నట్టు ఫోటోలకు ఫోజులిచ్చింది.
Nabha Natesh (Source: Instragram)
అంతేకాదు ఒంటినిండా మురికితో కనిపిస్తూ గ్లామర్ లుక్కులో ఆకట్టుకుంది. ఇది చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.