Sree Mukhi (Source: Instragram)
శ్రీముఖి.. బుల్లితెర రాములమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. చాలా సినిమాలలో నటించి తన నటనతో ఆకట్టుకుంది.
Sree Mukhi (Source: Instragram)
ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ.. మరొకవైపు హీరోయిన్ గానూ చేసిన ఈమెకు ఇండస్ట్రీ పెద్దగా కలిసి రాలేదు. దానితో బుల్లితెర వైపే అడుగులు వేసింది.
Sree Mukhi (Source: Instragram)
ఇక్కడ పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా.. తన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.
Sree Mukhi (Source: Instragram)
ముఖ్యంగా బుల్లితెరపై యాంకరింగ్ లో క్వీన్ గా కొనసాగుతున్న సుమ కనకాలకు పోటీగా తన పర్ఫామెన్స్ తో స్టార్ స్టేటస్ కి చేరుకుంది.
Sree Mukhi (Source: Instragram)
బుల్లితెరపై వచ్చే కొత్త షోలకు శ్రీముఖి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Sree Mukhi (Source: Instragram)
ఇకపోతే తాజాగా లంగా వోణీలో నడుము అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసిన శ్రీముఖి అందాలకు యువత దాసోహం అంటున్నారు. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.