BigTV English

OTT Movie : ఆంటీ అరాచకం… టీనేజ్ అబ్బాయితో పాడు పనులు… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : ఆంటీ అరాచకం… టీనేజ్ అబ్బాయితో పాడు పనులు… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ సినిమాలు, హాలీవుడ్ నుంచి బోలెడు వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలలో బో*ల్డ్ కంటెంట్ బాడీలో హీట్ పెంచుతుంది. ’50 షేడ్స్ ఆఫ్ గ్రే’ లాంటి మసాలా సినిమాలను, అర్ధరాత్రి మేల్కొని మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. ఈ స్టైల్‌లో మరో మూవీ హాట్ సీన్స్ తో సెగలు రేపుతోంది. ఈ కథ ఒక ఒంటరి ఆంటీతో, ఒక యువకుడు అఫ్ఫైర్ నడుపుతాడు. వీళ్ళు కొత్త పద్దతుల్లో డేటింగ్ చేస్తుంటారు. ఇక వీటి గురించి చెప్పడం కంటే, ఒంటరిగా చూడటమే మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘బౌండ్’ 2015లో వచ్చిన అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమా. దీనికి జారెడ్ కోన్ దర్శకత్వం వహించారు. ఇందులో చారిస్మా కార్పెంటర్ (మిచెల్ ములాన్), బ్రైస్ డ్రాపర్ (ప్రెస్టన్), డానియల్ బాల్డ్విన్ (వాల్టర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2015 డిసెంబర్ 31న రిలీజ్ అయింది. 1 గంట 31 నిమిషాల రన్‌ టైమ్ తో plex, Tubi లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

మిచెల్ అనే 40 ఏళ్ల సింగిల్ మదర్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో వర్క్ చేస్తుంటుంది. ఆమె తన టీనేజ్ డాటర్ దారాతో కలిసి ఉంటుంది. కానీ ఒంటరి జీవితంతో అసంతృప్తిగా ఉంటుంది. ఆమె ఫాదర్ వాల్టర్ బిజినెస్‌లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ, ఆమెను కంట్రోల్ చేస్తుంటాడు. ఒక రోజు మిచెల్ రెస్టారెంట్‌లో ప్రెస్టన్ అనే 25 ఏళ్ల యంగ్, హ్యాండ్సమ్ గైని కలుస్తుంది. ప్రెస్టన్ చార్మింగ్, ఫన్నీ మాటలకు, మిచెల్‌ అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళు డేటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ డేటింగ్ మామూలుగా ఉండదు. ఇది వరకు చూడని కొత్త పద్ధతుల్లో మిచెల్ ని ప్రెస్టన్ సంతోషపెడతాడు. ఇప్పుడు మిచెల్ లైఫ్‌లో కొత్త ఎనర్జీ వస్తుంది.


ప్రెస్టన్ మిచెల్‌ని BDSM వరల్డ్‌కి తీసుకెళ్తాడు. మిచెల్ మొదట షాక్ అవుతుంది. ఆమెకు దీని గురించి ఐడియా కూడా ఉండదు. కానీ ప్రెస్టన్ ఆమెను స్లోగా కంఫర్టబుల్ చేస్తాడు. ఆమె ఈ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌లో ఎంజాయ్ చేస్తుంది. ఇది ఆమెకు కాన్ఫిడెన్స్, ఎనర్జీ ఇస్తుంది. జాబ్‌లో కూడా ఆమె డెసిషన్స్ తొందరగా తీసుకుంటుంది. క్లయింట్స్‌తో స్ట్రాంగ్‌గా డీల్ చేస్తుంది. ఆమె కూతురు దారా, మిచెల్ మారినట్టు చూసి సపోర్ట్ చేస్తుంది. కానీ వాల్టర్ ప్రెస్టన్‌ని డౌట్ చేస్తారు. అతని మీద మిచెల్ ఫాదర్ కి ఎక్కడో అనుమానం ఉంటుంది.

మిచెల్ BDSM ద్వారా తన లైఫ్‌లో కంట్రోల్ అవుతుంది. జాబ్‌లో ఆమె పెద్ద డీల్ క్లోజ్ చేస్తుంది. వాల్టర్‌తో ఫైట్ చేసి తన ఓపినియన్ చెబుతుంది. దారాతో కూడా ఆమె బాండ్ బెటర్ అవుతుంది. వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. ప్రెస్టన్ వాల్టర్ బిజినెస్‌లో ఇన్వాల్వ్డ్ అని, మిచెల్‌ని ఉపయోగించి బిజినెస్ డీల్ కోసం ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. మిచెల్ ఈ సీక్రెట్ తెలుసుకుని హర్ట్ అవుతుంది. ప్రెస్టన్‌తో గొడవపడి, మిచెల్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఆమె ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది ? అతనికి బ్రేక్ అప్ చెప్తుందా ? అతని వల్ల వచ్చిన ఫీలింగ్స్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : డ్రగ్స్ మత్తులో దెయ్యాలని పిలిచే మెంటలోడు… కట్ చేస్తే ఒక్కొక్కడికి ఉంటదిరా చారీ

Related News

OTT Movie : మొగుడి మీద అనుమానం… మరో అమ్మాయిని భర్త రూమ్ లోకి పంపి… ఈ స్టోరీ మైండ్ బ్లోయింగ్

OTT Movie : 38 ఏళ్ళ ఆంటీతో 20 ఏళ్ళ అబ్బాయి… స్టూడెంట్ తోనే పని కానిచ్చే కథ… సింగిల్స్ కు పండగే

OTT Movie : డైవింగ్ కు వెళ్లి దిక్కుమాలిన చావు… ఒళ్ళు జలదరించే సీన్స్ ఉన్న సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : అలాంటి అమ్మాయిలను చూసి సొల్లుకార్చే ఆటగాడు… చివరికి లడ్డూలాంటి పాపతో ఆ పని… క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : కంటికి కన్పించని శక్తి కవ్వింపు… సింగిల్ గా ఉంటే వదలకుండా అదే పని… ఒక్కో సీన్ కు వణిపోవాల్సిందే మావా

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

Big Stories

×