Kajal Aggarwal (Source Instragram)
కాజల్ అగర్వాల్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Kajal Aggarwal (Source Instragram)
లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ అందుకుంది.
Kajal Aggarwal (Source Instragram)
ముఖ్యంగా మగధీర, బృందావనం ఇలా ఎన్నో సినిమాలు ఈమెకు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టాయి.
Kajal Aggarwal (Source Instragram)
కెరియర్ పీక్స్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైన ఈమె పెళ్లి చేసుకొని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
Kajal Aggarwal (Source Instragram)
ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తాజాగా మరో ట్రెండీ ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఇందులో కాటుక కళ్ళతో అభిమానులను మాయ చేసింది.
Kajal Aggarwal (Source Instragram)
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.