OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలలో కాస్త మసాలా ఘాటు ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాలను అందరితో పాటు చూడలేకపోయినా, సమయం కేటాయించి మరీ చూస్తుంటారు. చూసేటప్పుడు గుటకలు మింగి మరీ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ సినిమా అలాంటిదే. కాకపోతే కామెడీ, లవ్ ట్రాక్ తో నడుస్తుంది. ఇందులో 38 ఏళ్ల మహిళతో 18 ఏళ్ళ అబ్బాయి లవ్ ట్రాక్ నడుపుతాడు. ఈ క్రమంలో స్టోరీ ఇంట్రెస్టింగ్ గా హీట్ పుట్టిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ఇట్ బాయ్’ 2013లో వచ్చిన ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ సినిమా. డేవిడ్ మోరో దీనిని డైరెక్ట్ చేశాడు. ఇందులో విర్జీనీ ఎఫిరా (అలిస్), పియర్ నైనీ (బాల్థాజర్) మెయిన్ కాస్ట్ గా ఉన్నారు. ఈ సినిమా 2013 మార్చి 6న ఫ్రాన్స్‌లో రిలీజ్ అయింది. 1 గంట 32 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అలిస్ అనే 38 ఏళ్ల మహిళ, పారిస్‌లో ‘రెబెల్’ అనే మ్యాగజైన్ లో ఎడిటర్ గా పనిచేస్తుంటుంది. ఆమె పనిలో ఎప్పుడూ బిజీగా ఉండటంతో లైఫ్‌లో ఫన్ లేకుండా ఉంటుంది. ఆమె ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటుంది. అయితే ఆమె బాస్ విన్సెంట్ మ్యాగజైన్ కోసం ఒక అదిరిపోయే ఇమేజ్ కావాలని చెబుతాడు. ఆమె దీని కోసం బ్రెజిల్ ట్రిప్ కి వెళ్తుంది. అక్కడ పని చూసుకొని తిరిగి వచ్చేసరికి, అలిస్ యూఎస్‌బీ డ్రైవ్ పోగొట్టుకుంటుంది. ఫ్రాంక్ అనే 8 ఏళ్ల ఆర్కిటెక్చర్ స్టూడెంట్, ఆ యూఎస్‌బీని ఫైండ్ చేసి ఆమెకు కాల్ చేస్తాడు. అలిస్ యూఎస్‌బీ తీసుకోవడానికి అతన్ని కలవాలని అడుగుతుంది.
అలిస్, ఫ్రాంక్ మీట్ అవుతారు. అలిస్ అతన్ని చూసి షాక్ అవుతుంది. అతను 20 ఏళ్ల వయసులో ఉంటాడు. కానీ ఫ్రాంక్ స్మార్ట్, ఫన్నీ బాయ్. అతన్ని చూసి అలిస్ ప్రమోషన్ కోసం, బాల్థాజర్‌తో ఫేక్ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తుంది. ఆమె కోలీగ్స్ వీళ్ళ ఫోటో తీసి, ట్విటర్‌లో పోస్ట్ చేస్తారు. ఆ ఫోటో అలిస్ ‘యంగ్ లవర్’ అని ఫేమస్ అవుతుంది. కానీ అలిస్‌పై అతనికి రియల్ ఫీలింగ్స్ పెరుగుతాయి. అలిస్ బాస్ విన్సెంట్ ఆమెను ప్రమోట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ ఫ్రాంక్, అలిస్ ఫేమ్ కోసం ఉపయోగపడుతున్నాడని డౌట్ వస్తుంది.
అలిస్, ఫ్రాంక్ మధ్య రియల్ లవ్ డెవలప్ అవుతుంది. కానీ ఆమె బాస్ విన్సెంట్, ఫ్రాంక్ ని ఉపయోగించి మ్యాగజైన్ కవర్ ప్లాన్ చేస్తాడు. ఫ్రాంక్ ఇది తెలుసుకుని హర్ట్ అవుతాడు, అలిస్‌తో గొడవపడతాడు. అలిస్ ప్రమోషన్ కోసం తనని వాడుకుందని ఫీల్ అవుతాడు. ఇప్పుడు అలిస్ ఉద్యోగం, ఫ్రాంక్ లలో ఒక్కటే ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి ఆమె ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయం ఏమిటి ? ఆమె ఎవరిని ఎంచుకుంటుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : భార్య ఉండగానే మరో అమ్మాయితో… పెళ్ళాన్ని లేపేయడానికి మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్